-
బీజేపీ సీట్లను కూడా తగ్గించవచ్చనే విషయాన్ని నిరూపించాం: అఖిలేశ్ యాదవ్
- సమాజ్ వాదీ పార్టీ సీట్లను రెండున్నర రెట్లు పెంచిన యూపీ ప్రజలకు ధన్యవాదాలు
- బీజేపీ సీట్లను తగ్గించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది
- రాబోయే రోజుల్లో బీజేపీపై భ్రమలు మొత్తం తొలగిపోతాయన్న అఖిలేశ్
-
ముడిచమురు నిల్వలు 11 రోజులకే సరిపోతాయి.. సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్
- పాకిస్థాన్‌ను చుట్టుముట్టిన తీవ్ర ఇంధన సంక్షోభం
- కేవలం 11 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలు
- మధ్యప్రాచ్య యుద్ధంతో దెబ్బతిన్న సరఫరా వ్యవస్థ
- ఏప్రిల్ 14 తర్వాత తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం
- పరిస్థితిని గట్టెక్కించేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు
-
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు!
- మార్చి 23న జరగాల్సిన పాక్ రిపబ్లిక్ డే వేడుకలు
- రిపబ్లిక్ డే అధికారిక వేడుకలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటన
- వేడుకలను జెండా ఆవిష్కరణకే పరిమితం చేయాలని ఆదేశాలు
-
ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. ఉత్పత్తి పూర్తిగా బంద్.. భారత్‌పై తీవ్ర ప్రభావం!
- ఖతార్‌లోని అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి
- దాడి కారణంగా ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిన వైనం
- తన గ్యాస్ అవసరాల్లో 20 శాతం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటున్న భారత్
- ఈ సంక్షోభంతో భారత్‌లో పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో గ్యాస్ వినియోగం తగ్గించాల్సిన పరిస్థితి
- ప్రత్యామ్నాయ మార్గాల నుంచి గ్యాస్ కొనుగోలుకు భారత కంపెనీల యత్నాలు
-
ప్రాణం తీసిన పెంపుడు ప్రేమ.. పిల్లి చనిపోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య!
- హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో జరిగిన విషాదం
- పిల్లి చనిపోయిందన్న డిప్రెషన్ తో యువతి బలవన్మరణం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
సీసీటీవీ కెమెరా సాక్షిగా బిడ్డపై తల్లిదండ్రుల ప్రేమ.. వైరల్ అవుతున్న వీడియో!
- ఉద్యోగం కోసం దూరంగా ఉంటున్న కూతురు
- భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా
- రోజూ కెమెరాకు చేయి ఊపి పలకరిస్తున్న తల్లిదండ్రులు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
- తల్లిదండ్రుల ప్రేమకు నెటిజన్లు ఫిదా
-
కడపలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లింల పూజలు.. ఈ సంప్రదాయం వెనుక శతాబ్దాల నాటి పురాణ గాథ!
- ఉగాది పర్వదినాన కడప వేంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన ముస్లింలు
- బీబీ నాంచారమ్మను వేంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్నారని నమ్మకం
- స్వామి వారిని ఇంటి అల్లుడిగా భావిస్తున్న ముస్లింలు
- తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని గౌరవిస్తామని వెల్లడి
- రంజాన్ మాసంలో కూడా స్వామి వారిని దర్శించుకోవడాన్ని పవిత్రంగా భావిస్తామన్న ముస్లింలు
-
2027 వన్డే ప్రపంచకప్ టార్గెట్.. బీసీసీఐ ముందు అజిత్ అగార్కర్ కీలక ప్రతిపాదన
- చీఫ్ సెలక్టర్ పదవి పొడిగించాలని బీసీసీఐని కోరిన అగార్కర్
- 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగించాలని విజ్ఞప్తి
- ఆయన హయాంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత్
- పరిమిత ఓవర్లలో విజయాలు సాధించినా టెస్టుల్లో నిలకడలేని ప్రదర్శన
- అగార్కర్ అభ్యర్థనపై బోర్డులో చర్చలు జరుగుతున్నట్లు కథనాలు
-
కవిత పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'.. నేడు ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ!
- జనవరి 23న తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన కవిత
- నెలలు గడుస్తున్నా ఈసీ నుంచి రాని స్పందన
- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
- కవిత దరఖాస్తులో సాంకేతిక లోపాలు ఉన్నాయన్న ఈసీ తరపు న్యాయవాది
- కవిత న్యాయవాది అనారోగ్యం కారణంగా నేటికి వాయిదా పడ్డ కోర్టు విచారణ
-
నెగటివ్ రివ్యూలకు ముందే చెక్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్ కొత్త వ్యూహం
- పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు కీలక నిర్ణయం
- విడుదలకు ముందే బుక్‌మైషోలో రేటింగ్స్, రివ్యూల నిలిపివేత
- నెగటివ్ రేటింగ్స్‌తో సినిమాపై దుష్ప్రచారం జరగకుండా జాగ్రత్త
- ఇటీవల టాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారిన ఈ తరహా విధానం
- ప్రేక్షకుల మౌత్ టాక్‌పైనే ఆధారపడనున్న సినిమా భవిష్యత్తు