ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య
    Mon 14:11

    అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య

    • అధిక జ్వరం, తల తిరుగుడు లక్షణాలు
    • ఆసుపత్రిలో డాక్టర్ తో ఉన్న ఫొటో షేర్
    • మహిళా దినోత్సవం ముందు మహిళా డాక్టర్ ను కలుసుకోవడం పట్ల  సంతోషం
    Read full story
  • ఉస్మానియాలో విషాదం.. సీనియర్ వైద్యుల వేధింపులతో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య
    Fri 07:07

    ఉస్మానియాలో విషాదం.. సీనియర్ వైద్యుల వేధింపులతో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

    • సీనియర్ల ర్యాగింగ్, కుల వివక్షే కారణమని ఆరోపణ
    • నిద్రమాత్రలు, ఇంజెక్షన్ తీసుకొని బలవన్మరణం
    • బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!
    Fri 06:59

    ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

    • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా ఎమ్మెల్యేల భేటీ
    • ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన పరిటాల సునీత, ఇతర నేతలు
    • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ సమావేశం
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భేటీ ఫోటోలు
    • భిన్న రాజకీయ కూటముల నేతల కలయికపై చర్చ
    Read full story
  • ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన ట్రంప్
    Fri 06:44

    ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన ట్రంప్

    • ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ
    • ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో హెజ్బొల్లాపై దాడుల నిలిపివేత
    • దశాబ్దాల తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల చర్చలు
    • దక్షిణ లెబనాన్‌లో 642 మంది భారత శాంతి సైనికులు
    Read full story
  • బన్నీ ‘రాకా’లో బాలీవుడ్ బాద్‌షా?
    Fri 06:31

    బన్నీ ‘రాకా’లో బాలీవుడ్ బాద్‌షా?

    • అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా'
    • షారుక్‌ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తారనే ప్రచారం
    • హీరోయిన్‌గా దీపిక, రష్మిక, జాన్వీల పేర్ల పరిశీలన
    • కొత్త లుక్ కోసం గంటల తరబడి శ్రమిస్తున్న అల్లు అర్జున్
    Read full story
  • ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం
    Fri 06:04

    ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం

    • మొత్తం 17 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
    •  నరసరావుపేట, కర్నూలుకు కొత్త మున్సిపల్ కమిషనర్లు
    •  విశాఖ, గుంటూరు కార్పొరేషన్లలోనూ కీలక మార్పులు
    Read full story
  • దడదడలాడించిన పంజాబ్ కింగ్స్... ముంబై ఖాతాలో మరో ఓటమి
    Thu 23:07

    దడదడలాడించిన పంజాబ్ కింగ్స్... ముంబై ఖాతాలో మరో ఓటమి

    • ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం
    • క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ (112*) వృథా
    • లక్ష్య ఛేదనలో చెలరేగిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (80*), శ్రేయస్ అయ్యర్ (66)
    • అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్ (3/22)
    • ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను పదిలం చేసుకున్న పంజాబ్
    Read full story
  • భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ లో మృత్యుఘంటికలు!
    Thu 22:47

    భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ లో మృత్యుఘంటికలు!

    • పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల హత్యల పరంపర
    • తాజాగా లష్కర్ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై దాడి
    • గత రెండేళ్లుగా భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల హతం
    • మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు జరుపుతున్న గుర్తు తెలియని వ్యక్తులు
    • ఈ ఘటనలతో పాక్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లలో కలకలం
    Read full story
  • సింగపూర్ వెళుతున్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం
    Thu 22:34

    సింగపూర్ వెళుతున్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం

    • ఈ నెల 21 నుంచి సింగపూర్‌లో పర్యటించనున్న ఏపీ మంత్రులు
    • పాలన, శాంతిభద్రతలు, పర్యాటకంపై అధ్యయనం చేయనున్న బృందం
    • పర్యటనపై 9 మంది మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
    • ఉత్తమ విధానాలను గుర్తించి ఏపీలో అమలు చేయాలని సూచన
    Read full story
  • ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది: ట్రంప్ ప్రకటన
    Thu 22:22

    ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది: ట్రంప్ ప్రకటన

    • ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ
    • కాల్పుల విరమణను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    • 34 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు
    • ఇది తాను పరిష్కరించిన పదో యుద్ధమన్న డొనాల్డ్ ట్రంప్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV