01 Sun 22:03 ప్రభాస్ 'రాధేశ్యామ్' పై ఫస్ట్ రివ్యూ ఇచ్చిన సినీ విమర్శకుడు ఉమైర్ సంధూ! ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధేశ్యామ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చిత్రం మార్చి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ సెన్సార్ స్క్రీనింగ్ చూశానని ఉమైర్ సంధూ వెల్లడి!
02 Mon 22:05 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి అనిత ప్రమాదం జరిగిన తీరును ఉద్యోగులను అడిగి తెలుసుకున్న వైనం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం విశాఖ కలెక్టరేట్‌లో సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఈ దుర్ఘటనలో 9 మంది కార్మికులు మృతి చెందినట్లు నిర్ధారణ
03 Mon 22:04 మళ్లీ చిన్న కార్లకే జై.. పుంజుకుంటున్న హ్యాచ్‌బ్యాక్ మార్కెట్! ఎస్‌యూవీల హవాకు బ్రేకులు.. మళ్లీ పుంజుకుంటున్న చిన్న కార్ల అమ్మకాలు మారుతీ ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు రెట్టింపు.. మార్కెట్లో జోరు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న టాటా టియాగో, టియాగో ఈవీ పెరిగిన ఎస్‌యూవీల ధరల వల్లే హ్యాచ్‌బ్యాక్‌ల వైపు చూస్తున్న సామాన్యులు
04 Mon 22:03 ఇజ్రాయెల్ పై చర్యలు నిలిపివేస్తున్నాం: ఇరాన్ కీలక ప్రకటన ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే నిర్ణయం లెబనాన్‌లో దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరిక ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల స్పందన అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకారం
05 Mon 21:50 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు స్పందన విశాఖ స్టీల్ ప్లాంట్‌లో లాడిల్ పేలుడుతో ఘోర ప్రమాదం ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన శ్రీనివాసవర్మ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వర్మ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడి పరిశ్రమల్లో భద్రతకే అత్యంత ప్రాధాన్యమని స్పష్టీకరణ
06 Mon 21:42 14 వేల ఏళ్ల క్రితం ఆదిమానవుడి తెలివి... వెలుగులోకి కొత్త నిజాలు! ఇటలీ గుహలో ఆదిమానవుల వెలుతురు వ్యవస్థపై కొత్త అధ్యయనం పెద్ద కాగడాలకు బదులుగా పైన్ చెట్టు పుల్లలతో వెలుతురు 14,400 ఏళ్ల క్రితం ఐదుగురు వ్యక్తులు, ఓ శునకంతో గుహలో అన్వేషణ బొగ్గు శకలాల విశ్లేషణ, ప్రయోగాలతో నిర్ధారించిన పరిశోధకులు ఐదుగురి బృందానికి రెండు పుల్లల వెలుతురే సరిపోయిందని వెల్లడి
07 Mon 21:30 ఆఫీస్ ఏసీలతో అనారోగ్యం... 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్'పై నిపుణుల హెచ్చరిక ఆఫీసుల్లోని ఏసీల వల్ల ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు సరిగా శుభ్రం చేయని ఏసీలే దీనికి కారణమని నిపుణుల వెల్లడి దీనిని 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్' అంటున్నారని, తలనొప్పి, దగ్గు ప్రధాన లక్షణాలని పేర్కొన్నారు ఏసీల క్రమం తప్పని నిర్వహణ, వెంటిలేషన్‌తో ముప్పును నివారించవచ్చని సూచన
08 Mon 21:28 ఇది ఇడ్లీ... ఐటీ ఇంజినీర్ కు శశి థరూర్ క్లాస్! ఇడ్లీని పిజ్జాలా కట్ చేసిన ఫొటోపై శశిథరూర్ స్పందన ఇది ఇడ్లీ, 'ఇడ్-స్లైస్' కాదంటూ చమత్కార వ్యాఖ్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంటగదిలోకి వెళిటే ఇలాగే ఉంటుందని సెటైర్ గతంలోనూ ఇడ్లీ గొప్పతనాన్ని వర్ణించిన కాంగ్రెస్ నేత సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న శశిథరూర్ పోస్ట్
09 Mon 21:18 పశ్చిమాసియా సంక్షోభం... మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం ఇజ్రాయెల్ నిఘా వివాదం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కీలక చర్యలు ప్రభుత్వ సెక్యూరిటీ కాంట్రాక్టులపై నిబంధనలు కఠినతరం పాలస్తీనియన్ల ఫోన్ కాల్స్ నిఘాకు తమ క్లౌడ్ సేవల వాడకంపై విచారణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించి కొన్ని సేవలు నిలిపివేత మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటన
10 Mon 21:17 పోయిన పర్సును నిమిషాల్లో అప్పగించిన జపాన్ పోలీసులు... భారతీయ యూట్యూబర్ ఆశ్చర్యం! జపాన్‌లో పర్సు పోగొట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ ముంబైకర్ నిఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పది నిమిషాల్లోనే తిరిగి లభ్యం నగదు, కార్డులతో సహా పర్సులోనివన్నీ భద్రంగా ఉన్నాయని వెల్లడి జపాన్ ప్రజల నిజాయితీ, పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం ఈ అనుభవాన్ని వీడియోలో పంచుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్