వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి కేసీఆర్ ను ఎవరూ కాపాడలేరు: కిషన్ రెడ్డి
- టీఆర్ఎస్ నాయకత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
- అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శలు
- కేసీఆర్ వి తాటాకు చప్పుళ్లు అని వ్యాఖ్యలు
- బీజేపీ భయపడబోదని స్పష్టీకరణ
బీజేపీపై కక్షగట్టిన కుటుంబ పార్టీలకు బుద్ధి చెబుతామని అన్నారు. వరిధాన్యం కొనేది కేంద్రమేనని రైతులకు అర్థమైందని వెల్లడించారు. పొదుపు సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.