Sat 16:20 నామినేటెడ్ పదవుల్లో మహిళల వాటా ఎంత?: టీ కాంగ్రెస్ నేత రవళి కాంగ్రెస్‌తోనే సబిత, కవితలకు గుర్తింపు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే మహిళలు బతుకుతున్నారా? ఆరేళ్ల బాలికపై నాన్ బెయిలబుల్ కేసు టీఆర్ఎస్ సర్కారు ఘనత టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి తీవ్ర విమర్శలు Read full story
Tue 08:12 తిరుమల భక్తుల కోసం వైసీపీ ఎంపీ గురుమూర్తి కేంద్రానికి కీలక వినతి హైదరాబాద్-తిరుపతి విమాన ఛార్జీలు తగ్గించాలని వైసీపీ ఎంపీ లేఖ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి వినతి భక్తులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఎంపీ విమాన సర్వీసుల సంఖ్య పెంచాలని కూడా కోరిన ఎంపీ గురుమూర్తి Read full story
Tue 08:04 మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల తిరుపతి పర్యటన ఎన్టీఆర్, నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణాల ప్రారంభోత్సవం చేయనున్న మంత్రి లోకేశ్ చంద్రగిరిలో ఇండోర్ స్టేడియంను కూడా ప్రారంభించనున్న లోకేశ్ తిరుపతిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి Read full story
Tue 07:56 భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు.. ఈ మూడు నగరాల నుంచి సర్వీసులు జులై లేదా ఆగస్టులో భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు ప్రయాణికుల కోసం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్న ఆర్టీసీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి బస్సు సర్వీసుల ఏర్పాటు ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో పొడిగించాలని ఎమ్మెల్యే గంటా ప్రతిపాదన Read full story
Tue 07:41 తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఎవరీ ప్రఫుల్ హింగే? ఐపీఎల్ అరంగేట్రంలో అదరగొట్టిన ప్రఫుల్ హింగే తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లతో సంచలనం రాజస్థాన్ రాయల్స్‌పై మొత్తం 4 వికెట్లు పడగొట్టిన హింగే విదర్భకు చెందిన ఈ యువ బౌలర్‌ను రూ.30 లక్షలకు కొన్న ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ కు ఊరట Read full story
Tue 07:20 దేశంలో ఇస్లామిక్ రాజ్యం కోసం కుట్ర.. ఏపీ ఉగ్ర కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు! భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకే 'గజ్వా-ఏ-హింద్' కుట్ర విజయవాడ ఉగ్ర కేసులో నిందితుల విచారణలో సంచలన విషయాల వెల్లడి సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తున్న ఆఫ్ఘన్ మాస్టర్‌మైండ్ దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌పై దృష్టి.. రంగంలోకి ఎన్‌ఐఏ Read full story
Tue 07:02 ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో సమానంగా కొత్త ఛార్జీల అమలు గతంలో ఉన్న రూ.130 వరకు అదనపు ఛార్జీల వ్యత్యాసానికి తెర బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగుల సీట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు వారి సీట్లలో ఇతరులు కూర్చోకుండా చూడాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు Read full story
Tue 06:51 ఇరాన్‌కు అణు ఆయుధాలు దక్కనివ్వం.. నావికా దిగ్బంధనం మొదలైంది: ట్రంప్ ఇరాన్‌పై అమెరికా నావికా దిగ్బంధనం ప్రారంభమైందని వెల్లడి చర్చల కోసం ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని ఇరాన్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదన్న ట్రంప్ Read full story
Tue 06:38 ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని వదిలేయడం మమతాకు అలవాటు: అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదలకు మమతానే కారణమని ఒవైసీ ఆరోపణ ముస్లింలను ఓట్ల కోసం వాడుకుని పక్కనపెడతారని తీవ్ర విమర్శ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని మంత్రి పదవులు పొందారని వ్యాఖ్య బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ టీఎంసీ రెబల్ నేత హుమయూన్ కబీర్‌తో పొత్తు ముగిసిందని వెల్లడి Read full story
Tue 06:15 నిప్పుల కొలిమిలా ఏపీ.. పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఏపీలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు.. 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు సోమవారం కడపలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు మధ్యాహ్నం బయటకు రావొద్దని ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ సూచన Read full story