01 Mon 17:34 బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించుకోమని నాకు ఒకరు సలహా ఇచ్చారు: దీపికా పదుకుణే 18 ఏళ్ల వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టా తొలి రోజుల్లో చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చేవారు షారుఖ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న దీపిక
02 Sat 16:29 కొత్త ఓటరు నమోదుపై అబద్ధాలు నమ్మకండి: తెలంగాణ ‘సర్’ ప్రక్రియపై ఎస్ఈవో సుదర్శన్‌రెడ్డి కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం లేదంటూ తప్పుడు ప్రచారం బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారన్న ఎస్ఈవో సుదర్శన్ రెడ్డి కొత్త ఓటర్లు వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని క్లారిటీ
03 Sat 16:24 ఐఐటీ బాంబేలో షాకింగ్ ఘటన.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు.. భయాందోళనలో విద్యార్థులు ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి సంచారం కలకలం స్టాఫ్ హాస్టల్ వద్ద వీధికుక్కపై దాడి చేసి చంపేసిన వైనం సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయిన ఈ ఘటన మొత్తం తీవ్ర భయాందోళనలో విద్యార్థులు, సిబ్బంది రాత్రిపూట బయటకు రావాలంటే జనం భయపడుతున్న వైనం
04 Sat 16:21 566 కిలోమీటర్లు.. 6 రోజులు.. చిన్నారుల కోసం యువ అథ్లెట్ అద్భుత పరుగు భారత సంతతికి చెందిన రాహుల్ శర్మ శ్రీలంక దక్షిణం నుంచి ఉత్తరం వరకు పరుగెత్తి రికార్డు చిన్నారుల క్యాన్సర్ పరిశోధన కోసం ఈ సాహసం ఈ యాత్ర ద్వారా 27 వేల డాలర్లకు పైగా విరాళాలు గాయాలు, నొప్పులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న అథ్లెట్
05 Sat 16:17 ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స.. ఆరోగ్యంపై జగన్ ఆరా! కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ముద్రగడ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైసీపీ అధినేత రెగ్యులర్ కిడ్నీ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే ఆసుపత్రికి తీసుకొచ్చామన్న కుటుంబ సభ్యులు
06 Sat 16:13 బాలుడి ప్రాణం కాపాడేందుకు బండ్ల గణేశ్ 5 లక్షల సాయం.. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనేనంటూ భావోద్వేగం! ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్ ఇటీవలే నిరంజన్ ను కలిసి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్ నారా భువనేశ్వరి పుట్టినరోజున సాయం చేయడం సంతోషంగా ఉందన్న బండ్ల
07 Sat 16:10 గల్ఫ్‌కు బదులు అమెరికా.. ఎల్‌పీజీ కోసం భారత్ కొత్త దారులు.. భారీ నష్టాల్లో చమురు సంస్థలు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అమెరికా నుంచి భారీగా ఎల్‌పీజీ దిగుమతులు అధిక ధరలతో దేశీయంగా భారీగా తగ్గిన ఎల్‌పీజీ వాడకం గృహ వినియోగదారులకు స్వల్ప ఊరట వాణిజ్య సిలిండర్లపై పెరిగిన భారం ప్రభుత్వ చమురు సంస్థలకు మూడు నెలల్లో రూ. 22,000 కోట్ల నష్టాలు
08 Sat 16:05 స్కూల్‌లో లెక్కల మాస్టర్.. బయట చిట్టీల దందా.. టీచర్‌పై సస్పెన్షన్ వేటు! హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి హైస్కూల్‌లో పనిచేస్తున్న ఎల్లయ్య చిట్టీలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేసిన వైనం ఎల్లయ్యను సస్పెండ్ చేసిన డీఈఓ
09 Sat 16:01 హిజాబ్ లేకుండా పాట పాడిందని 74 కొరడా దెబ్బలు.. ఇరాన్‌లో సంచలన తీర్పు! ఇరాన్ గాయని అహ్మదీకి శిక్ష యూట్యూబ్ సంగీత కార్యక్రమంలో పాల్గొనడమే కారణం ఆమెతో పాటు బృందంలోని సభ్యులకూ శిక్ష రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలపై నిషేధం ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆంక్షలు
10 Sat 15:55 మన సంస్కృతి వల్లే భారత్‌కు విశ్వగురు స్థానం: సీఎం చంద్రబాబు ఉండవల్లి గుహల వద్ద బాబా రాందేవ్‌తో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు భారత సంస్కృతి, విలువలే దేశానికి విశ్వగురు స్థానాన్ని అందించాయని వ్యాఖ్య టెక్నాలజీకి యోగా వంటివి జోడించి, ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి ప్రకృతి వ్యవసాయం, సంజీవని ప్రాజెక్టులతో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టీకరణ అమరావతిని కాలుష్య రహిత, నివాస యోగ్య నగరంగా నిర్మిస్తామని పునరుద్ఘాటన