అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
- జగన్ ను దూషించారంటూ అయ్యన్నపై కేసు నమోదు
- నిన్నటి నుంచి ఆయన ఇంటి వద్దే ఉన్న పోలీసులు
- ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం
ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్దకు నిన్న వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. నిన్నటి నుంచి పోలీసులు ఆయన ఇంటి వద్దే ఉన్నారు. దీంతో, ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.