Thu 11:21 కచోరి కోసం రైలునే ఆపేశాడు.. ఉద్యోగాన్ని రిస్క్ లో పడేసుకున్న లోకో పైలట్ రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో ఘటన స్టేషన్ దాటిన తర్వాత బ్రేక్ వేసిన లోకో పైలట్ కచోరి ప్యాకెట్ తెచ్చిచ్చిన గేట్ మ్యాన్ ఐదుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు Read full story
Wed 17:24 బీజేపీ - బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం: మహేశ్ కుమార్ గౌడ్ కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు సాంకేతికపరమైన అంశాలకే పరిమితమన్న మహేశ్ గౌడ్ కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్నది జగమెరిగిన సత్యమని వ్యాఖ్య బాధ్యులైన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనన్న పీసీసీ అధ్యక్షుడు Read full story
Wed 17:16 ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్ రాంబిల్లిలో రెన్యువబుల్ విప్లవం రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్ రేపు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు Read full story
Wed 17:15 ఇరాన్‌తో యుద్ధం ఎఫెక్ట్.. సగానికి తగ్గిపోయిన అమెరికా కీలక క్షిపణి నిల్వలు సుమారు రెండు నెలలుగా ఇరాన్, అమెరికా యుద్ధం పడిపోయిన పేట్రియాడ్, థాడ్ ఇంటర్‌సెప్టర్, తోమహాక్ క్షిపణి నిల్వలు ప్రిసిషన్ స్ట్రైక్ మిసైళ్ల నిల్వలో 45 శాతం కంటే ఎక్కువ వినియోగించిన అమెరికా Read full story
Wed 17:13 కాళేశ్వరం విచారణ.. హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ ఘోష్ కమిషన్ ను హైకోర్టు తప్పుబట్టలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలలో లోపాలు ఉన్నాయని కమిషన్ స్పష్టంగా చెప్పిందని వ్యాఖ్య కమిషన్ నియామకాన్ని కోర్టు సమర్థించిందన్న మంత్రి Read full story
Wed 16:38 ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్: అశోక్ బాబు వెంకట్రామిరెడ్డి జగన్ హయాంలోనే సస్పెండ్ అయ్యారని వెల్లడి వాస్తవాలు తెలుసుకొని జగన్ మాట్లాడాలని సూచన ఉద్యోగులకు జగన్ రూ.30 వేల కోట్ల బకాయిలు పెట్టారని ఆగ్రహం వాటిలో తాము రూ.22 వేల కోట్లు మేం చెల్లించామన్న అశోక్ బాబు Read full story
Wed 16:19 చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి: కాకాణి సీమ నీటి హక్కుల కోసం వైసీపీ పోరాటానికి సిద్ధమవుతోందన్న కాకాణి సీమ ప్రాజెక్టులను చంద్రబాబు గాలికి వదిలేశారని మండిపాటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శ Read full story
Wed 15:54 మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల చంద్రబాబు సంతాపం నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన చంద్రబాబు ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన భాస్కరరావు Read full story
Wed 15:34 నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు: జగన్ నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల సంతాపం తెలిపిన జగన్ ఏపీ రాజకీయాల్లో నాదెండ్లది విశిష్ట స్థానమని కితాబు ఆయన రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమని వ్యాఖ్య Read full story
Wed 15:33 పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. స్కూళ్లలో 'వాటర్ బెల్'తో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన వేసవి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు విద్యార్థులు నీరు త్రాగాలని గుర్తు చేయడానికి ప్రతి గంటకు ఒకసారి బెల్ మోగించాలని సూచన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు Read full story