ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ముంబయిలో మహా సీఎం ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ సమావేశం
    Sun 15:28

    ముంబయిలో మహా సీఎం ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ సమావేశం

    • ముంబయి చేరుకున్న సీఎం కేసీఆర్ బృందం
    • తన నివాసంలో సాదర స్వాగతం పలికిన ఉద్ధవ్ థాకరే
    • సీఎం బృందంలో కవిత, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్
    • ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించే అవకాశం
    Read full story
  • హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
    Wed 08:18

    హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

    • 2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల
    • రూ.5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
    • వ్యవసాయ రంగానికి రూ.2.55 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు
    • గతేడాదితో పోలిస్తే రుణ ప్రణాళికలో దాదాపు 20 శాతం పెరుగుదల
    Read full story
  • కోల్‌కతాలో బుల్డోజర్ కలకలం.. టీఎంసీ కార్యాలయం కూల్చివేత.. వీడియో ఇదిగో!
    Wed 08:16

    కోల్‌కతాలో బుల్డోజర్ కలకలం.. టీఎంసీ కార్యాలయం కూల్చివేత.. వీడియో ఇదిగో!

    • కోల్‌కతా న్యూ మార్కెట్‌లో బుల్డోజర్‌తో టీఎంసీ ఆఫీసు కూల్చివేత
    • ఇది బీజేపీ గూండాయిజమేనంటూ టీఎంసీ ఆగ్రహం
    • కూల్చింది అక్రమ కట్టడమేనని చెబుతున్న స్థానిక వ్యాపారులు
    • ఘటనా స్థలంలో భారీగా పోలీసుల మోహరింపు, ఉద్రిక్తత
    Read full story
  • యూట్యూబ్ లో పరిశోధించి మరీ భార్యను చంపాడు!
    Wed 08:03

    యూట్యూబ్ లో పరిశోధించి మరీ భార్యను చంపాడు!

    • భార్యను హత్య చేసిన కేసులో ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి అరెస్ట్
    • ఆన్‌లైన్‌లో వెతికి హత్యకు పక్కా ప్రణాళిక రచించిన నిందితుడు
    • స్వీట్‌లో విషం కలిపి, తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య
    • లావుగా ఉందనే కారణంతో హత్య చేశానని నిందితుడి వాంగ్మూలం
    Read full story
  • విజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్.. ప్రతిగా రెండు మంత్రి పదవులు?
    Wed 07:49

    విజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్.. ప్రతిగా రెండు మంత్రి పదవులు?

    • విజయ్ పార్టీ టీవీకేకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయం
    • ముగిసిన డీఎంకే-కాంగ్రెస్ కూటమి బంధం
    • త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నటుడు విజయ్
    • కాంగ్రెస్ చర్యను 'వెన్నుపోటు'గా అభివర్ణించిన డీఎంకే
    Read full story
  • ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు
    Wed 07:30

    ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు

    • ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే
    • ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం
    • విశాల్ గున్నీ సస్పెన్షన్‌లోనే కొనసాగాలని ఆదేశం
    • తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా
    Read full story
  • కాంగ్రెస్‌లో గెలిచింది ఎక్కువమంది ముస్లింలే!
    Wed 07:28

    కాంగ్రెస్‌లో గెలిచింది ఎక్కువమంది ముస్లింలే!

    • అసోంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లలో 18 మంది ముస్లిం అభ్యర్థులే
    • కేరళలో యూడీఎఫ్ కూటమి నుంచి గెలిచిన 30 మంది ముస్లిం ఎమ్మెల్యేలు
    • బెంగాల్‌లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లోనూ ముస్లింలకే విజయం
    • కేరళ, అసోంలలో ముస్లిం అభ్యర్థుల గెలుపు శాతం 80గా నమోదు
    Read full story
  • విజయ్ గెలుపు ఓకే... హామీల అమలే అసలు సమస్య!
    Wed 07:07

    విజయ్ గెలుపు ఓకే... హామీల అమలే అసలు సమస్య!

    • పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచిన విజయ్ 
    • ఇచ్చిన హామీల అమలకు రూ. లక్ష కోట్లు అవసరమని అంచనా 
    • మహిళల సాయం, ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపుతో ఖజానాపై భారీ వ్యయం
    • రాష్ట్రంపై ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు  
    • నిధుల సమీకరణపై అధికారుల్లో సందేహాలు
    Read full story
  • ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. తమిళనాట సంచలనం!
    Wed 06:54

    ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. తమిళనాట సంచలనం!

    • మంత్రి పెరియకరుప్పన్‌కు చేదు అనుభవం
    • తిరుపత్తూరులో ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి
    • మంత్రికి 83,374, టీవీకే అభ్యర్థికి 83,375 ఓట్లు
    • ఫలితాన్ని హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే యోచన
    • 2006 నుంచి ఓటమి ఎరుగని మంత్రికి తొలిసారి పరాజయం
    Read full story
  • స్కూటీ కాదు బీఎండబ్ల్యూ కారు... తల్లిదండ్రులను సర్ ప్రైజ్ చేసిన టెక్కీ
    Wed 06:44

    స్కూటీ కాదు బీఎండబ్ల్యూ కారు... తల్లిదండ్రులను సర్ ప్రైజ్ చేసిన టెక్కీ

    • స్కూటర్ కొంటున్నానని చెప్పి తల్లిదండ్రులను నమ్మించిన టెక్కీ
    • సర్‍ప్రైజ్ గిఫ్ట్‌‌గా బీఎండబ్ల్యూ ఎక్స్1 లగ్జరీ కారు
    • కొడుకు ఇచ్చిన కానుక చూసి ఆనందంలో మునిగిపోయిన తల్లిదండ్రులు
    • సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్ల ప్రశంసలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV