ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పంజాబ్, యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. బరిలో ఉన్న ప్రముఖులు వీరే!
    Sun 10:09

    పంజాబ్, యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. బరిలో ఉన్న ప్రముఖులు వీరే!

    • యూపీలో మూడో విడత ఎన్నికలు
    • పంజాబ్‌లోని 117 స్థానాలకు ఒకే విడత
    • తొలిసారి ఎన్నికల బరిలోకి అఖిలేశ్ యాదవ్
    • సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్
    Read full story
  • రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం.. కరిష్మా కపూర్ పిల్లలకు ఊరట!
    Thu 16:12

    రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం.. కరిష్మా కపూర్ పిల్లలకు ఊరట!

    • రూ.30,000 కోట్ల ఆస్తి కోసం సంజయ్ కపూర్ కుటుంబంలో తీవ్ర వివాదం
    • ఆస్తులను అమ్మవద్దని సంజయ్ మూడో భార్యకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
    • మూడో భార్య సృష్టించిన వీలునామా నకిలీదని కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ
    • ఖరీదైన గుర్రాలు, వాచీలు, పెయింటింగ్స్ జాబితాలో చేర్చలేదని ఫిర్యాదు
    • వీలునామాపై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మూడో భార్యదేనన్న కోర్టు
    Read full story
  • వేంపల్లిలో విచారణ ముగిసిన తర్వాత.. పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్
    Thu 16:07

    వేంపల్లిలో విచారణ ముగిసిన తర్వాత.. పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్

    • అంబటిని సుమారు రెండు గంటల పాటు విచారించిన వేంపల్లి పోలీసులు
    • నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారుల చిట్టా తమ వద్ద ఉందన్న అంబటి
    • తమను వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిక
    Read full story
  • విటమిన్ 'సి'తో ఇమ్యూనిటీకి భరోసా.. ఈ ఆహారాలు రోజూ తీసుకుంటున్నారా?
    Thu 15:57

    విటమిన్ 'సి'తో ఇమ్యూనిటీకి భరోసా.. ఈ ఆహారాలు రోజూ తీసుకుంటున్నారా?

    • శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి కీలకం
    • ఉసిరి, నారింజ, జామ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలం
    • విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది
    • క్యాప్సికం, బ్రోకలి వంటి కూరగాయలు కూడా మంచి ఎంపిక
    Read full story
  • మాజీ డీజీపీ శివధర్ రెడ్డిపై నూతన డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసలు
    Thu 15:56

    మాజీ డీజీపీ శివధర్ రెడ్డిపై నూతన డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసలు

    • 32 ఏళ్ల సర్వీసులో శివధర్ రెడ్డి సాధించిన విజయాలను కొనియాడిన సీవీ ఆనంద్
    • నక్సలిజం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆయన పోషించిన పాత్రపై ప్రశంసలు
    • ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు పోలీసు కుటుంబాలకు ఎంతో మేలు చేశాయన్న నూతన డీజీపీ
    Read full story
  • మోదీ పర్యటన ఎఫెక్ట్.. మహానాడు వేదికపై ఉత్కంఠ.. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్పు?
    Thu 15:48

    మోదీ పర్యటన ఎఫెక్ట్.. మహానాడు వేదికపై ఉత్కంఠ.. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్పు?

    • టీడీపీ మహానాడు వేదికపై వీడని ఉత్కంఠ
    • శ్రీకాకుళం బదులు నెల్లూరులో నిర్వహించే యోచనలో అధిష్ఠానం
    • ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మార్పుపై టీడీపీలో చర్చ
    • నెల్లూరులో అనువైన ప్రాంతాలపై పార్టీ నేతల పరిశీలన
    • వేదిక మార్పుపై త్వరలో సీఎం చంద్రబాబు తుది నిర్ణయం
    Read full story
  • ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ కు బెయిల్
    Thu 15:45

    ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ కు బెయిల్

    • పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణంలో వినేశ్ పై మనీలాండరింగ్ ఆరోపణలు
    • బెయిల్ మంజూరు చేసిన పాటియాలా హౌస్ కోర్టు
    • కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని షరతు
    Read full story
  • ఈపీఎఫ్ చందాదారులకు డబుల్ గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న పెన్షన్.. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా!
    Thu 15:34

    ఈపీఎఫ్ చందాదారులకు డబుల్ గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న పెన్షన్.. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా!

    • ఈపీఎస్-95 కింద కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచే ప్రతిపాదన
    • ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యంపై కసరత్తు
    • చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ సుముఖం
    • 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.31 కోట్ల క్లెయిమ్స్ సెటిల్ చేసి రికార్డు
    • పాత పీఎఫ్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు 'ఈ-ప్రాప్తి' పోర్టల్ ప్రారంభం
    Read full story
  • ఐపీఎల్‌లో భారీగా పరుగులు... ఇది వ్యాపారమన్న ముత్తయ్య మురళీధరన్
    Thu 15:30

    ఐపీఎల్‌లో భారీగా పరుగులు... ఇది వ్యాపారమన్న ముత్తయ్య మురళీధరన్

    • ప్రస్తుత సీజన్‌లో సులభంగా నమోదవుతున్న 200 పరుగులు
    • స్పాన్సర్లు, వ్యూయర్‌షిప్ అవసరమన్న మురళీధరన్
    • బ్యాటింగ్‌కు సహకరించేలా పిచ్ ఉంటుందన్న మురళీధరన్
    Read full story
  • సినిమాల్లోకి మంజుల మనవరాలు.. 'అగధ'తో ఎంట్రీ
    Thu 15:18

    సినిమాల్లోకి మంజుల మనవరాలు.. 'అగధ'తో ఎంట్రీ

    • అగధ' సినిమాతో నటిగా పరిచయమవుతున్న జోవికా విజయ్ కుమార్
    • అలనాటి మేటి నటి మంజుల మనవరాలు, వనిత కుమార్తె ఈమె
    • జోవికా పాత్ర 'హరిణి' ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్
    • తల్లి వనితను పరిచయం చేసిన ఎం.ఎస్. రాజే జోవికాను కూడా లాంచ్ చేస్తున్న వైనం
    • పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV