Roja: ఇంట్లో భ‌క్తిప్ర‌ప‌త్తుల‌తో ర‌థస‌ప్త‌మి పూజ‌లు చేసిన రోజా.. వీడియో ఇదిగో

roja celebrates ratha sapthami
  • ప‌లు దేవాల‌యాల్లో ర‌థస‌ప్త‌మి వేడుక‌లు
  • కొవిడ్ విజృంభ‌ణ‌ దృష్ట్యా నిబంధ‌న‌ల మ‌ధ్య నిర్వ‌హ‌ణ‌
  • ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన రోజా
రథసప్తమి వేడుక‌ల‌ను హిందువులు భ‌క్తిప్ర‌ప‌త్తుల‌తో జ‌రుపుకుంటున్నారు. కొవిడ్ విజృంభ‌ణ‌ దృష్ట్యా ప‌లు ఆల‌యాల్లో రథసప్తమి వేడుకలు నిబంధ‌న‌ల మ‌ధ్య నిర్వ‌ర్తిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా త‌న ఇంట్లో ర‌థ‌స‌ప్తమి వేడుక జ‌రుపుకున్నారు.

ఇంట్లో నిర్వ‌హించిన పూజ‌కు సంబంధించిన వీడియోను ఆమె ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌జ‌ల‌కు ర‌థ‌స‌ప్త‌మి శుభాకాంక్ష‌లు. ర‌థ‌స‌ప్త‌మి రోజు అంద‌రూ బాగుండాల‌ని, అందులో తామూ ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు రోజా చెప్పారు. కాగా, ప్ర‌జ‌ల‌కు పులువురు ప్ర‌ముఖులు ర‌థ‌స‌ప్తమి శుభాకాంక్ష‌లు తెలిపారు.
Roja
YSRCP
Andhra Pradesh

More Telugu News