ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేను, శిఖర్ జట్టుకు దూరంగా ఉండాలని చెబుతున్నారా?: విలేఖరిని ప్రశ్నించిన రోహిత్ శర్మ
    Sun 13:19

    నేను, శిఖర్ జట్టుకు దూరంగా ఉండాలని చెబుతున్నారా?: విలేఖరిని ప్రశ్నించిన రోహిత్ శర్మ

    • 2013 నుంచి ఓపెనింగ్ ఆర్డర్ మారలేదు
    • దీన్ని మార్చి యువతకు అవకాశాలు ఇస్తారా?
    • ప్రశ్నించిన విలేఖరి
    • సమయం వచ్చినప్పుడు తప్పకుండా అవకాశాలు
    • బదులిచ్చిన రోహిత్
    Read full story
  • మలయాళ రీమేక్‌లు తెలుగులో అంత ఈజీ కాదు.. జేడీ చక్రవర్తి
    Mon 11:08

    మలయాళ రీమేక్‌లు తెలుగులో అంత ఈజీ కాదు.. జేడీ చక్రవర్తి

    • మలయాళ సినిమాలు సహజంగా, నెమ్మదిగా సాగుతాయన్న జేడీ
    • తెలుగు ప్రేక్షకులు వేగం, కమర్షియల్ హంగులను కోరుకుంటారని వ్యాఖ్య
    • మలయాళ సినిమాల కథను మన ఆడియన్స్ కు తగ్గట్టుగా మార్చుకోవాలన్న జేడీ
    Read full story
  • భార్యను చంపి.. భర్త మిస్సింగ్ డ్రామా.. లేఖతో గుట్టురట్టు!
    Mon 11:06

    భార్యను చంపి.. భర్త మిస్సింగ్ డ్రామా.. లేఖతో గుట్టురట్టు!

    • భార్యను హత్య చేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త
    • నిందితుడు రాసిన లేఖతో కేసును ఛేదించిన పోలీసులు
    • పాడుబడిన ఇంట్లోని చెక్క పెట్టెలో మహిళ మృతదేహం
    • వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య జరిగినట్టు అనుమానం
    • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
    Read full story
  • అమెరికాలో ఆకాశాన్నంటిన ధరలు.. జనం బతుకు బండి లాగలేక విలవిల
    Mon 11:02

    అమెరికాలో ఆకాశాన్నంటిన ధరలు.. జనం బతుకు బండి లాగలేక విలవిల

    • అమెరికాలో నిత్యావసరాల ధరలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు
    • కొత్త టారిఫ్‌లు, యుద్ధంతో పెరిగిన ఇంధన ధరలే ప్రధాన కారణం
    • ఖర్చులు పెరిగి ఆహారం కూడా తగ్గించుకుంటున్న సామాన్యులు
    • కుటుంబాలపై ఏటా 1200 డాల‌ర్ల‌ అదనపు భారం పడొచ్చన్న నిపుణులు
    • ధరల పెరుగుదల కొనసాగితే వడ్డీ రేట్లు తగ్గవన్న ఫెడరల్ రిజర్వ్
    Read full story
  • పానీపూరీ తిని ఆరేళ్ల బాలుడి మృతి.. 18 మందికి అస్వస్థత
    Mon 10:46

    పానీపూరీ తిని ఆరేళ్ల బాలుడి మృతి.. 18 మందికి అస్వస్థత

    • ఝార్ఖండ్‌లో గిరిడీ జిల్లాలో ఘటన
    • ఫుడ్ పాయిజనింగ్ అని అనుమానిస్తున్న అధికారులు
    • ఇంటింటికి తిరిగి పానీపూరీ అమ్మిన వ్యాపారి పరారీ
    • ఘటనపై పోలీసుల దర్యాప్తు
    Read full story
  • బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. 'ఎక్స్' వేదికగా కేటీఆర్, హరీశ్ రావు ట్వీట్
    Mon 10:42

    బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. 'ఎక్స్' వేదికగా కేటీఆర్, హరీశ్ రావు ట్వీట్

    • బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవమన్న కేటీఆర్
    • నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని వ్యాఖ్య
    • తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిందన్న హరీశ్ రావు
    Read full story
  • సామాన్యుడి పెళ్లికి ప్రధాని మోదీ ఆశీస్సులు.. ఆనందంలో నవ వరుడు!
    Mon 10:40

    సామాన్యుడి పెళ్లికి ప్రధాని మోదీ ఆశీస్సులు.. ఆనందంలో నవ వరుడు!

    • కర్ణాటక యువకుడి వివాహానికి ప్రధాని మోదీ నుంచి శుభాకాంక్షల లేఖ
    • రాయచూరు జిల్లా వాసి రాజేశ్ నాయక్ పంపిన ఆహ్వానానికి ప్రధాని స్పందన
    • నవ దంపతులు ఆదర్శంగా నిలవాలంటూ లేఖలో మోదీ ఆకాంక్ష
    • ప్రధాని స్పందనపై రాజేశ్ నాయక్, ఆయన కుటుంబ సభ్యుల హర్షం
    • సామాన్యుడికి ప్రధాని గౌరవం ఇవ్వడం గర్వంగా ఉందన్న నవ వరుడు
    Read full story
  • మా అమ్మానాన్నల పెళ్లి తేదీని ఇందిరా గాంధీ ఫిక్స్ చేశారు: అమీషా పటేల్
    Mon 10:34

    మా అమ్మానాన్నల పెళ్లి తేదీని ఇందిరా గాంధీ ఫిక్స్ చేశారు: అమీషా పటేల్

    • గాంధీ కుటుంబంతో తమకున్న బంధాన్ని పంచుకున్న అమీషా పటేల్
    • తాను పుట్టినప్పుడు చూసేందుకు వచ్చిన తొలి వ్యక్తి ఇందరేనన్న నటి 
    • ఇందిరా గాంధీకి తన తాతయ్య రజనీ పటేల్ ప్రధాన సలహాదారుగా ఉండేవారని వెల్లడి
    Read full story
  • 'కర' ఈవెంట్‌లో అనూహ్య ఘటన.. మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని.. ధనుష్ రియాక్షన్ ఇదే!
    Mon 10:30

    'కర' ఈవెంట్‌లో అనూహ్య ఘటన.. మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని.. ధనుష్ రియాక్షన్ ఇదే!

    • హైదరాబాద్‌లో జరిగిన 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్
    • ధనుష్‌ను చూసి మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని
    • అభిమానిని పైకి లేపి ఫొటో దిగిన ధనుష్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    Read full story
  • స్టాక్ మార్కెట్లకు శుభారంభం.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
    Mon 10:25

    స్టాక్ మార్కెట్లకు శుభారంభం.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

    • అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లు లాభాల్లో ప్రారంభం
    • 450 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
    • 24,000 స్థాయిని దాటిన నిఫ్టీ
    • రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం
    • పెరిగిన ముడిచమురు ధరలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV