01 Thu 12:48 ‘అథర్వ’గా ధోనీ.. కత్తి పట్టి శత్రుసంహారం.. ధోనీ హీరోగా వెబ్ సిరీస్ టీజర్ ఇదిగో యోధుడి పాత్ర పోషిస్తున్న మహీ నటుడిగా కొత్త పాత్రలో పరకాయ ప్రవేశం నవల ఆధారంగా గ్రాఫిక్స్ రూపంలో సిరీస్ నిర్మాణ సహకారం అందిస్తున్న ధోనీ
02 Thu 16:50 హైదరాబాద్ లో పాలు తాగి మూడు రోజులు ఆసుపత్రిపాలయ్యాను: బండి సంజయ్ రసాయనాలతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్న బండి సంజయ్ మామిడికాయ తినాలన్నా భయపడే పరిస్థితి ఉందని వ్యాఖ్య సేంద్రీయ సాగు చేసే రైతులు కోటీశ్వరులు కావడం ఖాయమన్న సంజయ్
03 Thu 16:46 నిరుద్యోగం, పేపర్ లీక్‌లపై కాంగ్రెస్ పోరుబాట.. నెలాఖరు నుంచి దేశవ్యాప్త ఆందోళనలు ఈ నెలాఖరు నుంచి కాంగ్రెస్ ఆందోళనలు నిరుద్యోగం, పేపర్ లీక్‌లే ప్రధాన అస్త్రం ధరల పెరుగుదల పట్ల కేంద్రంపై విమర్శలు ఉద్యమం 2-3 నెలలు కొనసాగే అవకాశం మీనాక్షి అంశంపైనా పోరాటానికి నిర్ణయం
04 Thu 16:41 పశ్చిమాసియా ఉద్రిక్తతలు... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలతో నష్టపోయిన మార్కెట్లు 150 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 53 పాయింట్ల నష్టంతో నిఫ్టీ డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన భారత రూపాయి
05 Thu 16:36 నార్వేలో భారతీయ ఉద్యోగికి వింత అనుభవం.. ఎక్కువ పనిచేశాడని బాస్ క్లాస్! ఎక్కువ పని చేసినందుకు నార్వేలో భారతీయుడికి చీవాట్లు వారాంతంలో ఈమెయిల్‌కు స్పందించడంపై మేనేజర్ అసహనం భారత్‌లో అంకితభావంగా చూసే పనిని నార్వేలో తప్పుపట్టిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. పని సంస్కృతిపై విస్తృత చర్చ
06 Thu 16:21 నకిలీ ఇంటి పట్టాల దందా.. తురకా కిషోర్‌పై మాచర్లలో కేసు నమోదు! ఎమ్మెల్యే జూలకంటికి విజయాబాయి, శ్రీను నాయక్ ఫిర్యాదు తురకా కిషోర్ నకిలీ పత్రాలతో మోసం చేశారని ఆవేదన కిషోర్, చల్లా శివపై క్రిమినల్ కేసులు నమోదు
07 Thu 16:18 రూ.9.63 కోట్ల పన్ను చెల్లించండి.. జొమాటోకు ఏపీ ప్రభుత్వం నోటీసు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఏపీ జీఎస్టీ విభాగం షాక్ రూ.9.63 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో డిమాండ్ నోటీసు జారీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ తక్కువగా చెల్లించారని ఆరోపణ నోటీసులపై అప్పీల్ చేస్తామని ప్రకటించిన జొమాటో మాతృసంస్థ ఎటెర్నల్
08 Thu 16:12 జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ ఇల్లు.. 25,000 చదరపు అడుగుల ఇంద్రభవనం! హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ విలాసవంతమైన భవంతి 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చిరంజీవి, ఉపాసనతో కలిసి కుటుంబంతో నివాసం జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ వంటి ప్రత్యేక సౌకర్యాలు
09 Thu 16:08 దమ్ముంటే 12 వైఫల్యాలపై జవాబివ్వండి.. బీజేపీపై వైఎస్ షర్మిల ఫైర్ రాజ్యసభ సీటు అంశంపై బీజేపీ అనవసరంగా స్పందిస్తోందని విమర్శ కేంద్ర ప్రభుత్వ 12 వైఫల్యాలపై సమాధానం చెప్పే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్న ధరల పెరుగుదల, నిరుద్యోగం, మహిళల భద్రతపై కేంద్రాన్ని నిలదీత లక్షల కోట్ల అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ విభజన రాజకీయాలు చేసే బీజేపీకి ప్రజాభిమానం ఉండదని వ్యాఖ్య
10 Thu 15:58 మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు: శత్రుఘ్న సిన్హా మమతకే తన పూర్తి మద్దతన్న సిన్హా పార్టీతోనే కొనసాగుతానని స్పష్టీకరణ రెబెల్ గ్రూప్‌తో చేరనున్నట్లు వచ్చిన ప్రచారంపై ఖండన మమతకు భారీ ప్రజా మద్దతు ఉందన్న వ్యాఖ్య