ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. వణుకుతున్న సెక్యూరిటీ సిబ్బంది
    Mon 12:36

    శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. వణుకుతున్న సెక్యూరిటీ సిబ్బంది

    • కుడిగట్టు విద్యుత్ కేంద్రం సమీపంలో సంచారం
    • ఒక కుక్కను వేటాడిన చిరుత
    • సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్
    Read full story
  • విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు
    Thu 07:10

    విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు

    • ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం
    • ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడమే కారణం
    • తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు
    • మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశామన్న మంత్రి సత్యకుమార్
    • బాధ్యతారాహిత్యం సహించేది లేదని వెల్లడి
    Read full story
  • తమిళనాట మొదలైన రిసార్ట్ రాజకీయాలు.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
    Thu 07:01

    తమిళనాట మొదలైన రిసార్ట్ రాజకీయాలు.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

    • పుదుచ్చేరి రిసార్టుకు 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపు
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దూరంగా విజయ్ పార్టీ
    • తెర వెనుక డీఎంకే, అన్నాడీఎంకే మధ్య రహస్య చర్చలు
    • తమ ఎమ్మెల్యేలను మామల్లపురం రిసార్టుకు తరలించిన టీవీకే
    Read full story
  • సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్
    Thu 06:45

    సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్

    • భార్య సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్
    • గురుగ్రామ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తయిన చట్టపరమైన ప్రక్రియ
    • ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన వివాహం
    • శిఖర్ ధావన్‌కు ఇది రెండో పెళ్లి
    Read full story
  • అతుకులు లేని జాతీయ జెండాతో అద్భుతం... నేతన్నను అభినందించిన మంత్రి లోకేశ్
    Thu 06:42

    అతుకులు లేని జాతీయ జెండాతో అద్భుతం... నేతన్నను అభినందించిన మంత్రి లోకేశ్

    • అతుకులు లేని జాతీయ జెండాను రూపొందించిన నేతన్న
    • పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుడు సత్యనారాయణకు అంతర్జాతీయ రికార్డులు
    • చేనేత కళాకారుడిని అభినందించిన మంత్రి నారా లోకేశ్
    • ఆంధ్రకు గుర్తింపు తేవాలన్నదే తన లక్ష్యమన్న సత్యనారాయణ
    Read full story
  • బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత
    Thu 06:30

    బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత

    • కారును వెంబడించి అతి సమీపం నుంచి కాల్పులు
    • చంద్రనాథ్ రథ్ తల, ఛాతీ, పొట్ట భాగంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
    • కారు డ్రైవర్ పరిస్థితి విషమం
    • టీఎంసీ పనేనని బీజేపీ ఆరోపణ
    Read full story
  • పవన్ కల్యాణ్ చొరవ.. వర్తనపల్లి శివాలయానికి టీటీడీ రూ. 55 లక్షలు మంజూరు!
    Thu 06:29

    పవన్ కల్యాణ్ చొరవ.. వర్తనపల్లి శివాలయానికి టీటీడీ రూ. 55 లక్షలు మంజూరు!

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో శివాలయ పునర్నిర్మాణం
    • వర్తనపల్లి ఆలయానికి రూ. 55 లక్షలు మంజూరు చేసిన టీటీడీ
    • పాడేరు పర్యటనలో గ్రామస్థులకు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్
    • ఆలయంతో పాటు కొత్త విగ్రహాలు, ధ్వజస్తంభం ఏర్పాటుకు ప్రణాళిక 
    Read full story
  • నెల్లూరులో మహానాడు పనులకు శ్రీకారం.. చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామన్న నేతలు
    Thu 06:20

    నెల్లూరులో మహానాడు పనులకు శ్రీకారం.. చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామన్న నేతలు

    • భూమి పూజలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు
    • టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహణ
    • మే 27 నుంచి 29 వరకు ఇఫ్కో సెజ్‌లో మూడు రోజుల వేడుక
    Read full story
  • పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సన్‌రైజర్స్
    Wed 23:22

    పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సన్‌రైజర్స్

    • 20 ఓవర్లలో 235 పరుగులు చేసిన హైదరాబాద్
    • భారీ లక్ష్యంతో బరిలోకి దిగి 202 పరుగులకే కుప్పకూలిన పంజాబ్
    • 107 పరుగులతో రాణించిన కూపర్ కానెల్లీ
    Read full story
  • తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! విజయ్‌కు పోటీగా డీఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయా?
    Wed 23:04

    తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! విజయ్‌కు పోటీగా డీఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయా?

    • డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం
    • రెండు పార్టీలు కలిసినా, ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న పార్టీల సహకారం తప్పనిసరి
    • అన్నాడీఎంకేతో కలవబోమన్న డీఎంకే నాయకుడు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV