ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బాదం గింజలు నానబెట్టుకునే ఎందుకు తీసుకోవాలి?
    Mon 11:20

    బాదం గింజలు నానబెట్టుకునే ఎందుకు తీసుకోవాలి?

    • నానబెట్టి తీసుకోవడంతో సులభ జీర్ణం
    • బాదం పైపొట్టులో హానికారకాలు
    • జీర్ణానికీ ఇబ్బందే
    • సమృద్ధిగా పోషకాలు
    Read full story
  • ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి!
    Fri 13:37

    ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి!

    • మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా అడవుల్లో ఉదంతం
    • బీడీ ఆకులు ఏరుకుంటుండగా పులి దాడి
    • తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా మాటువేసి వేట
    • ఘటనా స్థలంలోనే నలుగురి ప్రాణాలు విడిచిన వైనం
    • రంగంలోకి దిగిన ఫారెస్ట్ రేంజ్ అధికారులు
    Read full story
  • 'బాహుబలి' బడ్జెట్ గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
    Fri 13:26

    'బాహుబలి' బడ్జెట్ గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

    • 'బాహుబలి' కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమన్న తమన్నా
    • ప్రాంతీయ భాషకు చెందిన సినిమాను రూ. 200 కోట్లతో తీయడం సాధారణ విషయం కాదని వ్యాఖ్య
    • ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాజమౌళి చిత్రాన్ని నిర్మించారన్న తమన్నా
    Read full story
  • అతడు తర్వాతి సచిన్ కాదు.. 15 ఏళ్ల సంచలనంపై దినేశ్‌ కార్తీక్
    Fri 13:15

    అతడు తర్వాతి సచిన్ కాదు.. 15 ఏళ్ల సంచలనంపై దినేశ్‌ కార్తీక్

    • యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని సచిన్‌తో పోల్చవద్దన్న దినేశ్‌ కార్తీక్
    • వైభవ్‌కు మైదానం బయట సవాళ్లే ఎక్కువగా ఉంటాయని వ్యాఖ్య
    • ఐపీఎల్ 2026లో రాజస్థాన్ తరఫున వైభవ్ అద్భుత ప్రదర్శన
    • గతంతో పోలిస్తే ఐపీఎల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందన్న డీకే
    • క్రికెట్ ఇప్పుడు యువతకు బలమైన కెరీర్ ఆప్షన్‌గా మారిందని అభిప్రాయం
    Read full story
  • బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తాం: హరీశ్‌ రావు
    Fri 13:09

    బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తాం: హరీశ్‌ రావు

    • ఫార్మా సిటీని మళ్లీ పునరుద్ధరిస్తామని వెల్లడి
    • అమెరికా పర్యటనలో వ్యాఖ్యలు
    • 16 వేల ఎకరాల భూసేకరణ పూర్తైందని వెల్లడి
    • కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులూ వచ్చాయన్న మాజీ మంత్రి
    • వేరే అవసరాలకు వాడితే  భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్
    Read full story
  • రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు!
    Fri 13:04

    రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు!

    • జూన్, జులై నెలల్లో ముగియనున్న 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం
    • జూన్ 18న పోలింగ్.. అదే రోజున ఫలితాలు
    • ఏపీలో 4 స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే
    Read full story
  • దేవుడు చనిపోతే ఎలా?.. అందుకే మైఖేల్ జాక్సన్‌ను ద్వేషిస్తున్నా: రామ్ గోపాల్ వర్మ
    Fri 13:02

    దేవుడు చనిపోతే ఎలా?.. అందుకే మైఖేల్ జాక్సన్‌ను ద్వేషిస్తున్నా: రామ్ గోపాల్ వర్మ

    • మైఖేల్ జాక్సన్ బయోపిక్ చూసి భావోద్వేగానికి గురైన రామ్ గోపాల్ వర్మ
    • జాక్సన్ చనిపోయి తను కూడా మనిషే అని నిరూపించుకున్నందుకు ద్వేషిస్తున్నానన్న వర్మ
    • 1984లో విజయవాడలో తొలిసారి 'థ్రిల్లర్' చూసిన అనుభూతిని పంచుకున్న ఆర్జీవీ
    • తన సినిమా పాటల చిత్రీకరణకు జాక్సన్ వీడియోలే స్ఫూర్తి అని పేర్కొన్న ఆర్జీవీ
    • జాక్సన్‌ను మానవాతీత శక్తిగా, దేవుడిగా భావించానని వెల్లడి
    Read full story
  • థార్ కార్లతో బీభత్సం.. విజయవాడలో అమ్మాయి కోసం స్నేహితుల వీరంగం
    Fri 12:57

    థార్ కార్లతో బీభత్సం.. విజయవాడలో అమ్మాయి కోసం స్నేహితుల వీరంగం

    • విజయవాడలో నడిరోడ్డుపై ఇద్దరు యువకుల బీభత్సం
    • ఓ యువతి విషయంలో స్నేహితుల మధ్య మొదలైన గొడవ
    • రెండు థార్ కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుని వీరంగం
    • ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో మరొకరు
    • భయంతో పరుగులు తీసిన స్థానికులు, వాకర్లు
    Read full story
  • బలూచిస్థాన్‌పై పాక్ కొత్త ప్లాన్.. లష్కరేతో చేతులు కలిపిన రాజకీయ నేతలు
    Fri 12:53

    బలూచిస్థాన్‌పై పాక్ కొత్త ప్లాన్.. లష్కరేతో చేతులు కలిపిన రాజకీయ నేతలు

    • ఆపరేషన్ సిందూర్ దెబ్బకు లష్కరే అతలాకుతలం
    • ఉగ్ర సంస్థను బలోపేతం చేసేందుకు పాక్ ప్లాన్
    • లష్కరే నేతలతో పాక్ రాజకీయ వర్గాల భేటీ
    • హఫీజ్ సయీద్ స్థానంలో కుమారుడికి బాధ్యతలు
    • బలూచిస్థాన్‌లో శాంతి కోసం లష్కరే సాయం
    Read full story
  • పెళ్లికి వెళ్లి తిరిగిరాని కుటుంబం... 26 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ!
    Fri 12:28

    పెళ్లికి వెళ్లి తిరిగిరాని కుటుంబం... 26 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ!

    • పంజాబ్‌లోని భాక్రా కాలువలో మారుతీ వ్యాన్‌, నాలుగు అస్థిపంజరాల లభ్యం
    • 2000వ సంవత్సరంలో అదృశ్యమైన మునిలాల్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు
    • స్థానిక డైవర్ చొరవతో వెలుగులోకి వచ్చిన దశాబ్దాల నాటి విషాదం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV