• జబర్దస్త్ నటి రోజా ఎందుకు స్పందించడం లేదు.. కేసినోను పేదలకు అందుబాటులోకి తెస్తారా?: టీడీపీ నాయకురాలు అనిత
    Mon 14:14

    జబర్దస్త్ నటి రోజా ఎందుకు స్పందించడం లేదు.. కేసినోను పేదలకు అందుబాటులోకి తెస్తారా?: టీడీపీ నాయకురాలు అనిత

    • ఏపీ పేరు చెపితే గుడివాడ.. అందులో కేసినో గుర్తు వస్తున్నాయి
    • కేసినోలోని టెంట్లన్నీ వైసీపీ రంగులోనే ఉన్నాయి
    • కేసినో నుంచి జగన్ కు, డీజీపీకి ఎంత వాటాలు వెళ్లాయి?
  • హార్దిక్ కెప్టెన్సీ వదులుకోవాలి.. సూర్యకు అప్పగించాలి: కృష్ణమాచారి శ్రీకాంత్
    Mon 09:33

    హార్దిక్ కెప్టెన్సీ వదులుకోవాలి.. సూర్యకు అప్పగించాలి: కృష్ణమాచారి శ్రీకాంత్

    • ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదంపై మాజీ సెలక్టర్ శ్రీకాంత్ వ్యాఖ్యలు
    • హార్దిక్ పాండ్యా స్వయంగా తప్పుకుని సూర్యకు బాధ్యతలు అప్పగించాలని సూచన
    • ఇద్దరు ప్రపంచకప్ విజేత కెప్టెన్లు హార్దిక్ కింద ఆడటం విచిత్రంగా ఉందన్న శ్రీకాంత్
    • యాజమాన్యం, ఆటగాళ్లు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సలహా
    • సూర్య నాయకత్వంలో జట్టు అదృష్టం మారవచ్చని అభిప్రాయం
  • తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు.. పలుచోట్ల నేతల అరెస్ట్
    Mon 09:28

    తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు.. పలుచోట్ల నేతల అరెస్ట్

    • ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
    • విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని విమర్శ
    • అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత 
  • రంగంలోకి అమెరికా 'ఫ్లయింగ్ ట్యాంక్'... హర్మూజ్‌లో ఇరాన్‌కు వణుకు!
    Mon 09:18

    రంగంలోకి అమెరికా 'ఫ్లయింగ్ ట్యాంక్'... హర్మూజ్‌లో ఇరాన్‌కు వణుకు!

    • రిటైర్ చేయాలనుకున్న ఏ-10 యుద్ధ విమానాలకు మళ్లీ కీలక బాధ్యతలు
    • హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా మోహరింపు
    • శత్రు నౌకలను ధ్వంసం చేయడంలో 'ఫ్లయింగ్ ట్యాంక్'దిట్ట
    • ఏ-10 గస్తీతో గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నౌకాదళ కదలికల తగ్గుముఖం
  • వెయ్యి రూపాయల వాచీ కోసం గ్యాంగ్ వార్.. కత్తులతో వీధుల్లో హల్‌చల్
    Mon 09:01

    వెయ్యి రూపాయల వాచీ కోసం గ్యాంగ్ వార్.. కత్తులతో వీధుల్లో హల్‌చల్

    • సూరత్‌లో కత్తులతో తిరుగుతున్న ఆరుగురి అరెస్ట్
    • వైరల్ వీడియోతో అప్రమత్తమై ఛేజ్ చేసిన పోలీసులు
    • నిందితుల్లో ఇద్దరికి పాత నేర చరిత్ర ఉన్నట్లు గుర్తింపు
    • ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
  • పుదుచ్చేరి సీఎం ఆస్తులు ఎంతో తెలుసా?
    Mon 08:55

    పుదుచ్చేరి సీఎం ఆస్తులు ఎంతో తెలుసా?

    • రూ.27.99 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న సీఎం రంగస్వామి 
    • రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న సీఎం
    • రూ.8 కోట్ల విలువైన స్థలంతో పాటు పూర్వీకుల ఆస్తుల వెల్లడి
    • రూ.35 లక్షల అప్పులు ఉన్నట్లు పేర్కొన్న రంగసామి
  • పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు
    Mon 08:53

    పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు

    • పశ్చిమగోదావరి మత్స్యకారుల వలకు చిక్కిన రెండు కచ్చిడి చేపలు
    • అంతర్వేది హార్బర్‌లో వేలం.. ఒక చేపకు రూ.1.20 లక్షల రికార్డు ధర
    • ఔషధాల తయారీలో వినియోగించడంతో ఈ చేపలకు భారీ డిమాండ్
    • ఆడ చేపలు కావడంతో తక్కువ ధర.. మగ చేపకు రూ.4 లక్షలకు పైనే
    • విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో కొనుగోలుకు వ్యాపారుల పోటీ
  • మురళీధరన్ బౌలింగ్.. ధోనీ కీపింగ్.. సిక్సర్‌తో ముగించిన సంజు శాంసన్
    Mon 08:38

    మురళీధరన్ బౌలింగ్.. ధోనీ కీపింగ్.. సిక్సర్‌తో ముగించిన సంజు శాంసన్

    • ఐపీఎల్ 2026కు ముందు చెన్నైలో సీఎస్‌కే ఫ్యాన్స్ ఈవెంట్
    • దిగ్గజ బౌలర్ మురళీధరన్ బౌలింగ్‌లో స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ
    • సిక్సర్‌తో బదులిచ్చిన చెన్నై కొత్త ఆటగాడు సంజు శాంసన్
    • ప్రపంచకప్ విజేతలను సత్కరించిన మహేంద్ర సింగ్ ధోనీ
    • గత వైఫల్యాన్ని మరిచి ఆరో టైటిల్‌పై గురిపెట్టిన సీఎస్‌కే
  • పీఎస్ఎల్ కు ఐపీఎల్ సెగ.. మధ్యలోనే పాక్ లీగ్ వదులుతున్న స్టార్ ప్లేయర్లు
    Mon 08:35

    పీఎస్ఎల్ కు ఐపీఎల్ సెగ.. మధ్యలోనే పాక్ లీగ్ వదులుతున్న స్టార్ ప్లేయర్లు

    • ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వీడుతున్న విదేశీ స్టార్లు
    • మధ్యలోనే ఆటగాళ్లు వెళ్లిపోవడంతో ఫ్రాంచైజీల ఆందోళన
    • కోట్లు కురిపించే ఐపీఎల్‌కే ఆటగాళ్ల మొదటి ప్రాధాన్యం
    • కీలక దశలో కళ తప్పుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్
    • ఐసీసీకి ఫిర్యాదు చేసే యోచనలో పాక్ క్రికెట్ బోర్డు
  • చంద్రబాబు కృషికి ఇదే నిదర్శనం: కేంద్రమంతి కుమారస్వామి
    Mon 08:33

    చంద్రబాబు కృషికి ఇదే నిదర్శనం: కేంద్రమంతి కుమారస్వామి

    • సీఎం చంద్రబాబుపై కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశంసలు
    • అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు నేడు శంకుస్థాపన
    • ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ సంయుక్తంగా పరిశ్రమ ఏర్పాటు
    • రూ.1.47 లక్షల కోట్లతో 65 వేల మందికి ఉపాధి కల్పన లక్ష్యం