వెంకయ్యనాయుడుగారు త్వరగా కోలుకోవాలి: చిరంజీవి
- కరోనా బారిన పడ్డ వెంకయ్య నాయుడు
- ప్రస్తుతం ఐసోలేషన్‌లో చికిత్స
- హైదరాబాద్‌లో ఉన్న ఉప రాష్ట్రపతి
'ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కరోనా నుంచి వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మీరు కోలుకోవాలి సర్' అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, తనను ఇటీవల కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు.