• తొలిరోజే 17 కోట్లకి పైగా కొల్లగొట్టేసిన 'బంగార్రాజు'
    Sat 13:07

    తొలిరోజే 17 కోట్లకి పైగా కొల్లగొట్టేసిన 'బంగార్రాజు'

    • 'బంగార్రాజు'గా నాగార్జున
    • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
    • యాక్షన్ కి .. రొమాన్స్ కి పెద్ద పీట
    • థియేటర్లలో పండగ సందడి    
  • భద్రతకు గ్యారెంటీ లేదు.. పీఎస్ఎల్ ఆడొద్దంటూ స్మిత్, వార్నర్‌లకు ఉగ్రవాదుల వార్నింగ్!
    Mon 14:28

    భద్రతకు గ్యారెంటీ లేదు.. పీఎస్ఎల్ ఆడొద్దంటూ స్మిత్, వార్నర్‌లకు ఉగ్రవాదుల వార్నింగ్!

    • పాకిస్థాన్ సూపర్ లీగ్‌ 2026 సీజన్‌కు ఉగ్రవాదుల ముప్పు
    • డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు రావొద్దంటూ హెచ్చరిక
    • టోర్నీని జరగనివ్వమంటూ సాయుధ మిలిటెంట్ గ్రూప్ అల్టిమేటం
    • రెండు నగరాలకే టోర్నీ పరిమితం.. ప్రేక్షకులు లేకుండా నిర్వహణ
    • ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ మార్పులన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
  • ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం... క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి!
    Mon 14:25

    ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం... క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి!

    • వాడకంలో లేని పీఎఫ్ ఖాతాల ఆటోమెటిక్ సెటిల్‌మెంట్‌కు ఈపీఎఫ్ఓ యోచన
    • ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ
    • తొలి దశలో 8 లక్షల ఖాతాలకు రూ. 5,200 కోట్లు బదిలీ అంచనా
    • క్లెయిమ్ చేయని నిధులను క్లియర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ చర్యలు
    • ప్రస్తుతం ఇన్‌యాక్టివ్ ఖాతాల్లో రూ. 10,181 కోట్లు ఉన్నట్లు గుర్తింపు
  • ఇరాన్ సంక్షోభం ఎఫెక్ట్.. గ్యాస్ సిలిండర్‌లో ఇక 10 కిలోలేనా?
    Mon 14:14

    ఇరాన్ సంక్షోభం ఎఫెక్ట్.. గ్యాస్ సిలిండర్‌లో ఇక 10 కిలోలేనా?

    • ఇరాన్ సంక్షోభంతో దేశంలో తలెత్తిన తీవ్రమైన ఎల్‌పీజీ కొరత
    • 14.2 కిలోల సిలిండర్‌లో 10 కిలోల గ్యాస్ నింపే ప్రతిపాదన
    • హ‌ర్మూజ్ జలసంధిలో నిలిచిపోయిన ఎల్‌పీజీ నౌకల రవాణా
    • ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న పెట్రోలియం శాఖ
    • ఇరాన్‌కు అమెరికా హెచ్చరికలతో మరింత పెరిగిన ఉద్రిక్తత
  • తిరుమలలో పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం
    Mon 14:06

    తిరుమలలో పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం

    • ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 86,091 మంది భక్తులు
    • రికార్డు స్థాయిలో రూ. 4.21 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
    • సర్వదర్శనం క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరణ
    • టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం
  • ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం
    Mon 13:36

    ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం

    • ప్రస్తుత ఫైలింగ్‌కు పాత చట్టమే వర్తిస్తుందన్న అధికారులు
    • వేతన జీవులకు పెరగనున్న హెచ్ఆర్ఏ, విద్య, హాస్టల్ అలవెన్సులు
    • పన్ను తగ్గింపులకు కఠినతరం కానున్న డాక్యుమెంటేషన్ నిబంధనలు
    • ఫైనాన్షియల్, అసెస్‌మెంట్ ఇయర్ స్థానంలో 'ట్యాక్స్ ఇయర్'
  • భారత్‌కు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన ఎల్‌పీజీ నౌకలు
    Mon 13:35

    భారత్‌కు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన ఎల్‌పీజీ నౌకలు

    • భారత నౌకలకు ఇరాన్ ప్రత్యేక అనుమతి
    • హర్మూజ్ దాటేవరకు భద్రత కల్పించిన ఇరాన్ నౌకాదళం 
    • బల్క్ డీజిల్ ధర పెంపు, సామాన్యులకు స్థిరంగా ధరలు
    • ఇంధన నిల్వలపై ఆందోళన వద్దన్న కేంద్రం
  • సౌదీలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
    Mon 13:21

    సౌదీలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

    • ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
    • భారత్‌లో చమురు, ఎల్‌పీజీ సరఫరాపై పెరుగుతున్న ఆందోళన
    • ఇరాన్ డ్రోన్లు, క్షిపణిని అడ్డుకున్న సౌదీ అరేబియా
  • ఏబీడీ మెచ్చిన ఆటగాడు.. కానీ రాత్రిపూట అది తినడం మానడట!
    Mon 13:20

    ఏబీడీ మెచ్చిన ఆటగాడు.. కానీ రాత్రిపూట అది తినడం మానడట!

    • ఐపీఎల్ 2026కు ముందు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర చర్చ
    • వైభవ్ ప్రొఫెషనలిజంపై ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం
    • అతను ప్రొఫెషనల్ కాదని, రాత్రిపూట ఐస్‌క్రీమ్ తింటాడని చెప్పిన జితేశ్ శర్మ
    • గత సీజన్‌లో సెంచరీతో రికార్డు సృష్టించిన 14 ఏళ్ల వైభవ్
    • సుదీర్ఘ కెరీర్‌కు ఫిట్‌నెస్, ఆహార నియమాలు కీలకమని విశ్లేషణ
  • ప్రభుత్వ అధినేతగా మోదీ రికార్డ్.. అభినందించిన చంద్రబాబు, పవన్, జగన్
    Mon 13:10

    ప్రభుత్వ అధినేతగా మోదీ రికార్డ్.. అభినందించిన చంద్రబాబు, పవన్, జగన్

    • ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా ప్రధాని మోదీ రికార్డ్
    • మోదీని అభినందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
    • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్
    • మోదీ నిబద్ధత, దార్శనికతను కొనియాడిన ఏపీ రాజకీయ ప్రముఖులు
    • సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించిన మోదీ