Thu 18:48 కేప్ టౌన్ లో పంత్ సెంచరీ... దక్షిణాఫ్రికా టార్గెట్ 212 రన్స్ ఆసక్తికరంగా చివరి టెస్టు పేసర్లకు విశేషంగా సహకరిస్తున్న కేప్ టౌన్ పిచ్ 133 బంతుల్లో 100 పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో 198 పరుగులకు భారత్ ఆలౌట్ Read full story
Fri 06:50 ఓటీటీలో ఈ వారం సినిమాలు ఏప్రిల్ 10న థియేటర్లలోకి 'డకాయిట్', 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' 'డకాయిట్'పై భారీ అంచనాలు.. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓటీటీల్లోనూ సందడి.. 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్‌లలో పలు క్రేజీ చిత్రాల స్ట్రీమింగ్ Read full story
Fri 06:35 దళపతి విజయ్ చివరి సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ సీన్స్ లీక్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైటిల్స్, ఇంట్రడక్షన్ సీన్ ఇది కుట్రేనని అనుమానిస్తున్న అభిమానులు వీడియోలను తొలగించే పనిలో చిత్ర నిర్మాణ సంస్థ సెన్సార్ సమస్యల వల్లే సినిమా విడుదల ఇప్పటికే ఆలస్యం Read full story
Fri 06:24 సెకండ్ ఇన్నింగ్స్ పై రాజశేఖర్ ఏమన్నారంటే...! సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ రోల్స్‌కు సిద్ధమన్న రాజశేఖర్ పుచ్చకాయ, ఆపిల్, ఆరెంజ్ జ్యూసే తన ఫిట్‌నెస్ రహస్యమని వెల్లడి 'బైకర్' సినిమా పాత్రకు వస్తున్న ఆదరణపై సంతృప్తి తన కెరీర్ ప్రయాణంలో జీవిత పాత్ర ఎంతో కీలకమని వ్యాఖ్య Read full story
Thu 23:46 రేపే 'డెకాయిట్' గ్రాండ్ రిలీజ్... హైదరాబాద్, వైజాగ్ థియేటర్లలో సందడి చేయనున్న అడివి శేష్, మృణాల్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'డెకాయిట్' విడుదల రోజున థియేటర్లలో సందడి చేయనున్న చిత్ర బృందం హైదరాబాద్, వైజాగ్‌లోని థియేటర్లను సందర్శించనున్న శేష్, మృణాల్ ఉదయం హైదరాబాద్‌లో, మధ్యాహ్నం, సాయంత్రం వైజాగ్‌లో పర్యటన నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన Read full story
Thu 23:28 ముకుల్ చౌదరి సంచలన బ్యాటింగ్... ఓటమి అంచు నుంచి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ విజయం ఓటమి ఖాయమనుకున్న దశలో చెలరేగిన ముకుల్ చౌదరి కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చివరి బంతికి గెలుపు.. లక్నో శిబిరంలో సంబరాలు ఆయుష్ బదోని కీలక హాఫ్ సెంచరీ Read full story
Thu 23:12 డిజిటల్ పేమెంట్స్: గంట సేపు ఆగాల్సిందే... మోసాల కట్టడికి ఆర్బీఐ ప్రతిపాదన డిజిటల్ మోసాల కట్టడికి ఆర్బీఐ కీలక ప్రతిపాదన రూ.10,000 దాటిన లావాదేవీలను గంటపాటు నిలిపివేయాలని సూచన గంట సమయంలో లావాదేవీని రద్దు చేసుకునేందుకు వెసులుబాటు వృద్ధుల కోసం అదనపు భద్రతా చర్యల ప్రతిపాదన అభిప్రాయాల కోసం మే 8 వరకు గడువు Read full story
Thu 23:02 రాజకీయ ఫ్లెక్సీలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎవరిని ధ్వంసం చేస్తారని ప్రశ్న సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, ద్వేషపూరిత రాజకీయ ఫ్లెక్సీలు పోలీసుల నిర్లక్ష్యంపై ఏపీ హైకోర్టు సీరియస్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయని వ్యాఖ్య సీఎంను అవమానిస్తే 5 కోట్ల మందిని అవమానించినట్లేనని స్పష్టీకరణ Read full story
Thu 22:52 జగన్ పై షర్మిల విమర్శలు... ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రోజా వైఎస్ పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు జగన్ పై షర్మిల విమర్శనాస్త్రాలు కూటమికి షర్మిల దత్తపుత్రికగా మారారన్న రోజా వైఎస్ఆర్‌ను వ్యతిరేకించిన చంద్రబాబుతో కలవడంపై ఫైర్ వైఎస్ఆర్‌కు అసలైన వారసుడు జగనేనని స్పష్టీకరణ Read full story
Thu 22:42 నా 30వ పుట్టినరోజు ఇలా జరిగింది: రష్మిక పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజును జరుపుకున్న రష్మిక భర్త విజయ్ దేవరకొండతో కలిసి సొంతూరు కూర్గ్‌కు పయనం చిన్ననాటి గుడి, బడిని సందర్శించి జ్ఞాపకాలు నెమరువేసుకున్న వైనం పెళ్లికి రాలేకపోయిన బంధువులు, స్నేహితులతో ప్రత్యేక వేడుక సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ Read full story