ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీఎం జ‌గ‌న్‌తో భేటీ కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి బ‌య‌ల్దేరిన చిరంజీవి
    01 Thu 12:11

    సీఎం జ‌గ‌న్‌తో భేటీ కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి బ‌య‌ల్దేరిన చిరంజీవి

    • జ‌గ‌న్‌తో చిరంజీవి లంచ్ మీటింగ్  
    • సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై చ‌ర్చ‌
    • అనంత‌ర‌మే మీడియాతో మాట్లాడ‌తాన‌న్న చిరు
  • రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలు!
    02 Sat 15:44

    రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలు!

    • ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో పసిడిపై తీవ్ర ఒత్తిడి
    • జనవరి గరిష్ఠం నుంచి 28 శాతం మేర తగ్గిన పసిడి
    • బలపడుతున్న డాలర్.. బంగారానికి ప్రతికూలంగా మారిన పరిస్థితులు
    • ప్రస్తుతం ఔన్సుకు 4,150 డాలర్ల వద్ద ట్రేడవుతున్న బంగారం
  • 'లగాన్' చిత్రంలో నాకూ ఓ పాత్ర ఉంది.. ఆసక్తికర విష‌యం చెప్పిన సచిన్
    03 Sat 15:39

    'లగాన్' చిత్రంలో నాకూ ఓ పాత్ర ఉంది.. ఆసక్తికర విష‌యం చెప్పిన సచిన్

    • 'లగాన్' చిత్రానికి 25 ఏళ్లు పూర్తి కావడంతో పాత జ్ఞాపకాలు పంచుకున్న సచిన్
    • సినిమాలోని క్రికెట్ ప్రేక్షకుల అరుపుల సౌండ్ కోసం తానే సాయం చేశానని వెల్లడి
    • తన కుమారుడు అర్జున్ రోజూ 'లగాన్' చూసేవాడని గుర్తుచేసుకున్న మాస్టర్
    • ఏఆర్ రెహమాన్ సంగీతం.. ముఖ్యంగా 'ఓ పాలన్‌హారే' పాట అద్భుతమని ప్రశంస
    • ఆమిర్ ఖాన్, అశుతోశ్‌ గోవారికర్‌తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు
  • పాస్‌పోర్ట్ కూడా లేని స్టూడెంట్‌కు అబుదాబీ సెంటర్.. నీట్ ప్రహసనంపై రాహుల్ నిప్పులు!
    04 Sat 15:33

    పాస్‌పోర్ట్ కూడా లేని స్టూడెంట్‌కు అబుదాబీ సెంటర్.. నీట్ ప్రహసనంపై రాహుల్ నిప్పులు!

    • ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్
    • నాగపూర్‌కు చెందిన విద్యార్థికి అబుదాబి సెంటర్ కేటాయించిన ఎన్‌టీఏ 
    • పిల్లలు, తల్లిదండ్రుల ఓపికను ఎన్‌టీఏ పరీక్షిస్తోందన్న రాహుల్
  • విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. ఇంగ్లండ్ పర్యటనపై సందిగ్ధత
    05 Sat 15:29

    విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. ఇంగ్లండ్ పర్యటనపై సందిగ్ధత

    • ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీకి ఫిట్‌నెస్ పరీక్ష
    • ఐపీఎల్ ఫైనల్‌లో అయిన గాయం నుంచి కోలుకుంటున్న విరాట్
    • మెడికల్ రిపోర్టుల ఆధారంగానే సెలక్టర్ల తుది నిర్ణయం
    • వచ్చే వారం భేటీ కానున్న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ
  • 4 రోజులు నిద్ర తగ్గితే చాలు.. డయాబెటిస్ ముప్పు పెరుగుతుందా?
    06 Sat 15:25

    4 రోజులు నిద్ర తగ్గితే చాలు.. డయాబెటిస్ ముప్పు పెరుగుతుందా?

    • కేవలం నాలుగు రోజుల నిద్రలేమి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచవచ్చు
    • నిద్ర సరిగా లేకపోతే కణాలు ఇన్సులిన్‌కు తక్కువగా స్పందిస్తాయి.
    • రక్తంలో గ్లూకోజ్ ఎక్కువసేపు ఉండిపోవడంతో మధుమేహ ముప్పు
    • ఘ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లపై ప్రభావం వల్ల ఆకలి ఎక్కువ
    • ఉదయం అలసట, తీపి తినాలనే కోరికలే సంకేతాలు
  • స్కూల్ బస్సు డ్రైవర్ల చేతిలో ఫోన్లు.. 55,995 సార్లు ఉల్లంఘనలు!
    07 Sat 15:20

    స్కూల్ బస్సు డ్రైవర్ల చేతిలో ఫోన్లు.. 55,995 సార్లు ఉల్లంఘనలు!

    • డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడిన స్కూల్ బస్సు డ్రైవర్లపై 55,995 కేసులు నమోదు
    • ఈ ఏడాది ఐదు నెలల్లో రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు మృతి
    • పరీక్షించిన 1,014 మంది డ్రైవర్లలో 316 మందికి కంటిచూపు లోపాలు
    • ఐదు నెలల్లోనే నగరంలో 2,539 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు
  • యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు
    08 Sat 15:15

    యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు

    • ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం చంద్రబాబు
    • యోగా వ్యాప్తి కోసం బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి
    • హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు
    • టెక్నాలజీతో పాటు సంస్కృతి, ఆధ్యాత్మికత యువతకు ముఖ్యమని సూచన
  • రైళ్లలో టికెట్ లేకుండా జ‌ర్నీ చేస్తున్నారా?.. ఇక‌పై జరిమానా రెట్టింపు!
    09 Sat 15:04

    రైళ్లలో టికెట్ లేకుండా జ‌ర్నీ చేస్తున్నారా?.. ఇక‌పై జరిమానా రెట్టింపు!

    • కనీస ఫైన్ రూ. 250 నుంచి రూ. 500కి పెంపు
    • నేటి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి
    • చెల్లించని పక్షంలో జైలు శిక్ష, కోర్టు చర్యలు
    • జన్ విశ్వాస్ చట్టం కింద నిబంధనల సవరణ
  • ‘పేడలో పుట్టిన పురుగులు మళ్లీ అక్కడికే వెళ్లాయి’.. రెబల్ ఎంపీలపై రౌత్ ఘాటు వ్యాఖ్యలు!
    10 Sat 14:58

    ‘పేడలో పుట్టిన పురుగులు మళ్లీ అక్కడికే వెళ్లాయి’.. రెబల్ ఎంపీలపై రౌత్ ఘాటు వ్యాఖ్యలు!

    • ఓంరాజే నింబాల్కర్, నాగేశ్ పాటిల్ అష్టికర్‌ టార్గెట్‌
    • పార్టీ వల్లే ఎదిగిన నేతలు ఇప్పుడు ద్రోహం చేశారని ఆరోపణ
    • ఏక్‌నాథ్ షిండే రాజకీయ భవిష్యత్తుపైనా రౌత్ సందేహం
    • పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా రెబల్ నేతలపై ఆగ్రహం
    • ఫిరాయింపులు కొనసాగితే 'ఆపరేషన్ లోటస్' చేపడతామని హెచ్చరిక
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV