Wed 17:54 'బంగార్రాజు' విషయంలో క్లారిటీ ఇచ్చిన చైతూ! గ్రామీణ నేపథ్యంలో 'బంగార్రాజు' ఊహాగానాలపై స్పందించిన చైతూ రెండు పాత్రలు సమానంగా ఉంటాయని వెల్లడి ఈ నెల 14వ తేదీన విడుదల Read full story
Tue 08:40 పాకిస్థాన్ డబుల్ గేమ్... ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా ఆశ్రయం! ఇరాన్ సైనిక విమానాలకు పాకిస్థాన్ రహస్యంగా ఆశ్రయం ఆరోపణలు అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా నటిస్తూనే ఈ చర్యకు పాల్పడినట్టు వెల్లడి రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో విమానాలు పార్కింగ్ వెల్లడించిన అమెరికా అధికారులు ఈ వార్తలు నిజమైతే పాక్ పాత్రను పునఃసమీక్షించాలన్న యూఎస్ సెనెటర్ Read full story
Tue 08:36 కేరళ కాంగ్రెస్‌లో సీఎం చిక్కుముడి.. కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా? కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం సీఎం పదవి కాకుండా మరే పదవి స్వీకరించేది లేదని వీడీ సతీశన్ స్పష్టీకరణ కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటక తరహా పరిణామాలతో ఇబ్బంది పడుతున్న పార్టీ హైకమాండ్ Read full story
Tue 08:24 టీఎంసీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సుజిత్ అరెస్టు పురపాలక నియామకాల స్కాంలో అదుపులోకి తీసుకున్న ఈడీ గంటల తరబడి విచారణకు సహకరించకపోవడంతో చర్యలు 150 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని ప్రధాన ఆరోపణ అక్రమ ఆస్తులు గుర్తించామని ఈడీ ప్రకటన Read full story
Tue 08:14 ఏఐ రాకతో టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. 5 నెలల్లో 92,000 మంది తొలగింపు 2026 మొదటి ఐదు నెలల్లోనే టెక్ రంగంలో 92వేల మంది ఉద్యోగులపై వేటు ఏఐ వినియోగం, ఖర్చుల నియంత్రణను కారణంగా చూపుతున్న కంపెనీలు మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో భారీగా ఉద్యోగాల కోత ఉద్యోగులను తొలగిస్తూనే ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న టెక్ కంపెనీలు Read full story
Tue 08:12 అభిషేక్ బెనర్జీకి షాక్.. 'జెడ్-ప్లస్' భద్రత రద్దు చేసిన సువేందు సర్కార్ సువేందు అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వ సంచలన నిర్ణయం పైలట్ వాహనంతో పాటు అదనపు భద్రతా సిబ్బంది ఉపసంహరణ హోదా ప్రదర్శనకు భద్రత ఉండకూడదని సీఎం సువేందు వ్యాఖ్య ఇకపై ఎంపీగా సాధారణ భద్రత మాత్రమే కొనసాగింపు Read full story
Tue 07:57 శృంగేరి రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే.. బీజేపీ ఎమ్మెల్యేకు షాక్ శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే కాంగ్రెస్ నేత టీడీ రాజేగౌడను ఎమ్మెల్యేగా పునరుద్ధరించిన అత్యున్నత న్యాయస్థానం రిటర్నింగ్ అధికారి అధికార పరిధిని దాటి వ్యవహరించారని కోర్టు ప్రాథమిక అంచనా తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం Read full story
Tue 07:49 బెంగాల్ ఓట్ల తొలగింపు వివాదం.. కొత్త పిటిషన్లకు మమతకు సుప్రీంకోర్టు అనుమతి బెంగాల్ ఓట్ల తొలగింపుపై కొత్తగా పిటిషన్లకు టీఎంసీకి సుప్రీం అనుమతి 31 నియోజకవర్గాల్లో గెలుపు మార్జిన్ కన్నా తొలగించిన ఓట్లే ఎక్కువని వాదన ఒకచోట 862 ఓట్ల తేడాతో ఓటమి, 5,550 ఓట్లు తొలగించారని కోర్టుకు వెల్లడి ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలుంటే ప్రత్యేక దరఖాస్తులు చేసుకోవాలని సూచన Read full story
Tue 07:41 కొత్త అవతారంలో రాహుల్ ద్రవిడ్.. టీ20 జట్టుకు ఓనర్‌గా 'ది వాల్' యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన రాహుల్ ద్రవిడ్ డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు యజమానిగా వ్యవహరించనున్న 'ది వాల్' ఈ ఏడాది ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఐరోపాలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడటమే తన లక్ష్యమన్న ద్రవిడ్ స్టీవ్ వా, క్రిస్ గేల్, డూప్లెసిస్ వంటి దిగ్గజాలకు కూడా భాగస్వామ్యం Read full story
Tue 07:35 పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి.. నలుగురు అరెస్ట్! కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు బెంగాల్, బిహార్‌లో నిందితులను పట్టుకున్న ప్రత్యేక బృందాలు దొంగిలించిన నగలను బెంగాల్ వ్యాపారికి అమ్మినట్టు వెల్లడి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు Read full story