ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూపీఎస్సీ మెయిన్స్ లో అభ్యర్థుల బుర్ర తినేసిన ‘ఫిలాసఫీ’ ప్రశ్నలు.. మంచి ట్రెండ్ అంటున్న నిపుణులు
    Sat 12:01

    యూపీఎస్సీ మెయిన్స్ లో అభ్యర్థుల బుర్ర తినేసిన ‘ఫిలాసఫీ’ ప్రశ్నలు.. మంచి ట్రెండ్ అంటున్న నిపుణులు

    • నిన్న మొదలైన పరీక్షలు
    • ఎస్సే పేపర్ లో ప్రశ్నలన్నీ ఫిలాసఫీ మీదే
    • రెండు సెక్షన్లలో 8 ప్రశ్నలు
    • క్వశ్చన్ పేపర్ పై భిన్నాభిప్రాయాలు
    • బట్టీపట్టి చదివే వారికి కష్టమేనంటున్న నిపుణులు
    Read full story
  • 'జెట్లీ' ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయం: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్
    Fri 16:24

    'జెట్లీ' ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయం: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్

    • 'జెట్లీ' సినిమా విడుదలను అడ్డుకుంటున్నారంటూ మైత్రీ మూవీస్ బహిరంగ లేఖ
    • తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో సినిమా ప్రదర్శనను నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరం
    • సింగిల్ స్క్రీన్ల వివాదాన్ని మల్టీప్లెక్స్‌లతో ముడిపెట్టడం సరికాదని స్పష్టీకరణ
    • ఇది చర్చలు కాదు, బలవంతపు చర్యలని తీవ్ర ఆరోపణ
    Read full story
  • త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
    Fri 16:23

    త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

    • అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు
    • అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరగవచ్చని అభిప్రాయపడిన విశ్లేషకులు
    • పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కొట్టిపారేయలేమన్న ప్రభుత్వ వర్గాలు
    Read full story
  • తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు రంజీ క్రికెటర్ అని తెలుసా?
    Fri 16:11

    తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు రంజీ క్రికెటర్ అని తెలుసా?

    • తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు చామ మిలింద్
    • హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్
    • విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్
    • ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ జట్లకు ప్రాతినిధ్యం
    • టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన అరుదైన ఘనత
    Read full story
  • 'మేము కాపులం' టైటిల్ వివాదం.. జాఫర్ ఇంటర్వ్యూ నుంచి గెటప్ శ్రీను వాకౌట్.. నిజంగానే గొడవ జరిగిందా?
    Fri 16:10

    'మేము కాపులం' టైటిల్ వివాదం.. జాఫర్ ఇంటర్వ్యూ నుంచి గెటప్ శ్రీను వాకౌట్.. నిజంగానే గొడవ జరిగిందా?

    • జర్నలిస్ట్ జాఫర్ ఇంటర్వ్యూలో గొడవపడ్డ గెటప్ శ్రీను
    • 'మేము కాపులం' వెబ్ సిరీస్ టైటిల్‌పై చెలరేగిన వివాదం
    • కులం పేరు వాడొద్దన్న జాఫర్‌పై శ్రీను తీవ్ర ఆగ్రహం
    • కుర్చీని తన్ని, ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేసిన కమెడియన్
    • ఇది నిజమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని చర్చించుకుంటున్న నెటిజన్లు
    Read full story
  • రూ.993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర... తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ
    Fri 15:53

    రూ.993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర... తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ

    • మూడు నెలల కాలంలో 81 శాతం పెరిగిందన్న రాహుల్ గాంధీ
    • ఈ ధర పెంపు ఎన్నికల బిల్లు అని చురక
    • రూ.993 పెరగడమంటే ఒకరోజులో నమోదైన అత్యధిక పెరుగుదల అన్న రాహుల్ గాంధీ
    Read full story
  • క్రమశిక్షణ లేదు.. ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు: రవిబాబు
    Fri 15:45

    క్రమశిక్షణ లేదు.. ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు: రవిబాబు

    • గతంలో రీల్ మీద సినిమా తీస్తున్నప్పుడు అందరూ అంకితభావంతో పని చేసేవారన్న రవిబాబు
    • ఇప్పుడు అంతా డిజిటల్ కావడంతో బాధ్యతారాహిత్యం పెరిగిందని విమర్శ
    • సమయానికి, డబ్బుకు విలువ లేకుండా పోయిందని వ్యాఖ్య
    Read full story
  • రేపు అమరావతిలో మొబైల్ ఫోన్లకు ఈ సందేశం వస్తే కంగారు పడకండి!
    Fri 15:40

    రేపు అమరావతిలో మొబైల్ ఫోన్లకు ఈ సందేశం వస్తే కంగారు పడకండి!

    • ఏపీ రాజధాని ప్రాంతాల్లో శనివారం ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్
    • ఉదయం 11:15 నుంచి 12:15 గంటల మధ్య మొబైల్స్‌కు పరీక్షా సందేశాలు
    • జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్
    • ఇది కేవలం పరీక్షేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారుల సూచన
    • విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం
    Read full story
  • వద్దని బతిమాలినా, వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేశారు: కేసీఆర్‌పై కడియం శ్రీహరి ఆగ్రహం
    Fri 15:39

    వద్దని బతిమాలినా, వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేశారు: కేసీఆర్‌పై కడియం శ్రీహరి ఆగ్రహం

    • పైకి వరంగల్ జిల్లా అని చెప్పుకోవడం తప్ప మిగిలిందేమీ లేదన్న కడియం శ్రీహరి
    • కేసీఆర్ అహంకారం నచ్చకపోవడం వల్లే నాయకులు దూరం జరుగుతున్నారని వ్యాఖ్య
    • నాడు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్‌లో చేరిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని ఆగ్రహం
    Read full story
  • మస్క్ తొలగించిన పరాగ్ అగర్వాల్ గ్రాండ్ కమ్‌బ్యాక్.. ఇప్పుడు 19,000 కోట్ల కంపెనీకి బాస్!
    Fri 15:24

    మస్క్ తొలగించిన పరాగ్ అగర్వాల్ గ్రాండ్ కమ్‌బ్యాక్.. ఇప్పుడు 19,000 కోట్ల కంపెనీకి బాస్!

    • ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ పునరాగమనం
    • ఆయన ఏఐ స్టార్టప్ విలువ 2 బిలియన్ డాలర్లకు చేరిక
    • తాజాగా 100 మిలియన్ డాలర్ల నిధులు సమీకరణ
    • ఏఐ ఏజెంట్ల కోసం ప్రత్యేక టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థ
    • మస్క్ తొలగించిన తర్వాత అనూహ్య రీఎంట్రీతో సత్తా చాటిన పరాగ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV