ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలోనూ కరోనా కలకలం... ఈసారి 150 మందికి పాజిటివ్
- ఇటలీ నుంచి వస్తున్న విమానాల్లో కరోనా కలకలం
- ఇటీవల వచ్చిన విమానంలో 125 కరోనా కేసులు
- తాజాగా 290 మందితో రోమ్ నుంచి వచ్చిన విమానం
భారత్ లో కరోనా వ్యాప్తి ఉద్ధృతమైన సంగతి తెలిసిందే. ఒక్కరోజులో లక్ష కొత్త కేసులు నమోదు కావడం పట్ల నిపుణులు స్పందిస్తూ దేశంలో మూడో దశ కరోనా తాకిడి మొదలైందని అంటున్నారు.