రేపటితో రూ. 50 వేల కోట్ల రైతుబంధు నిధులు జమ కానున్నాయి: గుత్తా సుఖేందర్ రెడ్డి
- రైతుబంధు వల్ల అందరూ లబ్ధి పొందుతున్నారు
- బీజేపీ దొంగ నాటకాలు ఆడుతోంది
- కాంగ్రెస్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు
బీజేపీ దొంగ నాటకాలు ఆడుతోందని... కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మధ్యే కుమ్ములాటలున్నాయని చెప్పారు. ప్రజల మధ్య అల్లకల్లోలాలను సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు.