Tue 14:25 బంగారం ధగధగ.. 2021లో రెట్టింపు స్థాయిలో దిగుమతులు 2021లో 1050 టన్నుల బంగారం దిగుమతి విలువ పరంగా చూస్తే 55.7 బిలియన్ డాలర్లు 2020లో దిగుమతి 430 టన్నులే ధరలు తగ్గడంతో పెరిగిన కొనుగోళ్లు Read full story
Tue 13:38 ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా మంచిర్యాల ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో 14వ స్థానంలో మంచిర్యాల మంచిర్యాలలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అటవీ విస్తీర్ణం తగ్గడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమంటున్న నిపుణులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ 41 డిగ్రీలు దాటిన ఎండలు Read full story
Tue 13:26 నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని: పాత వివాదంపై సాయి పల్లవి తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారని గతంలో సాయి పల్లవికి ప్రశ్న తాను తమిళ అమ్మాయిని అని తెలిపిన పల్లవి ఆమె మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసిన కొందరు వ్యక్తులు తన మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పానన్న పల్లవి ఏ భాషను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని వ్యాఖ్య Read full story
Tue 13:24 ఇరాన్‌తో ఒప్పందం కోసం ఇస్లామాబాద్ వెళ్లనున్న ట్రంప్ ! ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఒప్పందం కుదిరితే చర్చలకు హాజరుకానున్న ట్రంప్ చర్చల్లో పాల్గొనడంపై ఇరాన్ సానుకూల సమీక్ష రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగింపు దశలో చర్చలు అణు కార్యక్రమం, ఆంక్షలపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు Read full story
Tue 13:11 టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. కెనడా క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్! టీ20 ప్రపంచకప్‌లో కెనడా జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ బజ్వాను కెప్టెన్‌గా నియమించడం వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఆటగాళ్లను బెదిరించి కెప్టెన్సీ ఇప్పించినట్లు సంచలన కథనం ఈ కుంభకోణంలో కెనడా క్రికెట్ ప్రెసిడెంట్ పాత్రపైనా అనుమానాలు Read full story
Tue 12:58 కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?: రేవంత్, కేసీఆర్ లకు రాంచందర్ రావు సవాల్ తెలంగాణకు గత పదేళ్లలో కేంద్రం రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందన్న రాంచందర్ రావు రేవంత్, కేసీఆర్ ఎక్కడకు వచ్చినా చర్చకు తాను సిద్ధమని వ్యాఖ్య హరీశ్ రావు తమతో ఎలాంటి రాయబారాలు నడపడం లేదని స్పష్టీకరణ Read full story
Tue 12:50 సెలబ్రిటీల క్లబ్‌లో చేరిన నితీశ్ రెడ్డి.. కొత్త రేంజ్ రోవర్ కారుతో హల్‌చల్ కొత్త రేంజ్ రోవర్ లగ్జరీ కారు కొన్న సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబంతో కలిసి బాటూమీ గోల్డ్ రంగు కారులో చక్కర్లు ప్రముఖ బాలీవుడ్ తారలు వాడే కారును సొంతం చేసుకున్న యువ క్రికెటర్ అత్యాధునిక ఫీచర్లు, శక్తిమంతమైన ఇంజిన్ ఈ కారు సొంతం Read full story
Tue 12:47 నన్ను ఉద్యోగం నుంచి తొలగించడం తప్పని ప్రతి ఐఏఎస్ అధికారికీ తెలుసు.. వెంకట్రామిరెడ్డి ఫైర్ ఏపీ ఉద్యోగులతో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయించారన్న వెంకట్రామిరెడ్డి ప్రధాని మోదీని తిట్టించారని ఆరోపణ ఉద్యోగుల పట్ల జగన్ చాలా హుందాగా వ్యవహరించారని వ్యాఖ్య Read full story
Tue 12:23 మహిళలను ఓడించింది కాంగ్రెస్, డీఎంకేనే: తమిళనాట చంద్రబాబు ఫైర్ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే మహిళలనే ఓడించాయన్న చంద్రబాబు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని హామీ తమిళనాడులో అభివృద్ధి కుంటుపడి, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణ చెన్నై-బెంగళూరు-అమరావతి హై స్పీడ్ రైలు కారిడార్‌ను కేంద్రం ఆమోదించిందని వెల్లడి Read full story
Tue 12:14 నటుడు పార్తిబన్‌కు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికెట్ ఇటీవల ఓ ఈవెంట్‌లో పొరపాటున తన కులం పేరును ప్రస్తావించిన పార్తిబన్ విమర్శలు రావడంతో తీవ్రంగా కలత చెందిన వైనం కులం, మతం లేని సర్టిఫికెట్ కోసం హైకోర్టుకు వెళ్లిన పార్తిబన్ Read full story