01 Tue 12:48 కారు ప్రయాణం మరింత సురక్షితం!.. త్వరలోనే ప్రతి కారులో ఆరు ఎయిర్ బ్యాగులు! అమలు దిశగా కేంద్ర రవాణా శాఖ చర్యలు ముందు, వెనుక భాగంలోని వారికి రక్షణ ఒక్కో ఎయిర్ బ్యాగు కోసం రూ.2,200 వ్యయం అమలు చేస్తే కారు ధర రూ.9,000 పెరిగే అవకాశం
02 Thu 11:34 భారతీరాజా మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: మోదీ తమిళ సినిమాను మార్చిన దర్శకుడని ప్రశంస గ్రామీణ జీవిత చిత్రణ ప్రత్యేకమన్న మోదీ సోషల్ మీడియాలో సంతాప సందేశం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
03 Thu 11:31 అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. రూ. 950 కోట్ల ఫ్రాడ్ కేసులో భారత సంతతి వ్యాపారి అరెస్ట్ ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసగించిన మహేందర్ మఖిజానీ వెలుగులోకి నిందితుడి విలాసవంతమైన జీవితం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు దోషిగా తేలితే 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కాలిఫోర్నియాలోని విలాసవంతమైన భవనంలో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు
04 Thu 11:26 నా వివాహేతర సంబంధాలను అడ్డం పెట్టుకొని.. ఎప్‌స్టీన్‌పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు వ్యక్తిగత సమాచారంతో ఒత్తిడికి యత్నించాడన్న బిల్ గేట్స్ కుటుంబానికి తీవ్ర బాధ కలిగిందని ఆవేదన ఎప్‌స్టీన్‌తో పరిచయం తప్పిదమని వ్యాఖ్య 2011 నుంచి 2014 వరకు ఎప్‌స్టీన్‌తో సమావేశాలు
05 Thu 11:23 వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం.. తప్పిన ముప్పు తెల్లవారుజామున మరోసారి లీక్ అయిన ద్రవ ఉక్కు ఆ సమయంలో అక్కడ కార్మికులు లేకపోవడంతో తప్పిన ముప్పు మొన్న జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికుల దుర్మరణం
06 Thu 11:02 వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల వెనుక భావోద్వేగ కథ! భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ ఈ ఘనతతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ కొడుకు శిక్షణ కోసం పూర్వీకుల భూమిని అమ్మేసిన తండ్రి సంజీవ్ భూమి, డబ్బు కన్నా దేశ గౌరవమే గొప్పదంటున్న కుటుంబం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్
07 Thu 10:30 హర్మూజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్.. బయటపెట్టిన ట్రంప్ 100 మిలియన్ బ్యారెళ్ల చమురు తరలించామన్న ట్రంప్ 200కు పైగా వాణిజ్య నౌకలకు భద్రత కల్పించినట్టు ప్రకటన ఇరాన్‌కు ఈ విషయం ఇప్పుడే తెలిసిందన్న అమెరికా అధ్యక్షుడు చమురు ధరలు పెరగకుండా ఈ ఆపరేషన్ దోహదపడిందని వెల్లడి
08 Thu 10:10 ‘మా కస్టమర్లంతా అమెరికాలోనే ఉన్నారు’.. భారత్‌లో ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్! భారత్‌లో కార్యకలాపాలు మూసేస్తున్న ఓపెన్‌డోర్ దాదాపు 250 మంది ఉద్యోగులపై ప్రభావం కార్యకలాపాలను అమెరికాకు తరలింపు ఏఐ వినియోగం పెరగడం ఓ కారణం ఉద్యోగులకు పరిహార ప్యాకేజీ అందజేత
09 Thu 10:08 AI-171 విమాన ప్రమాదం: ఆ భయానక దృశ్యాలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద సహాయక చర్యలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా, ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు తీవ్రమైన వేడి మధ్య సహాయక చర్యలు చేపట్టడం సవాలుగా మారిందన్న డీజీపీ డీఎన్ఏ పరీక్షల ద్వారా వారాల్లోనే మృతులందరినీ గుర్తించామని వెల్లడి
10 Thu 10:06 రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. గెహ్లాట్‌కు పైలట్ కౌంటర్ గెహ్లాట్ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న రాజస్థాన్ కాంగ్రెస్ వివాదం తనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా బదులిచ్చిన సచిన్ పైలట్ కళ్లలోకి చూస్తే నిజం తెలుస్తుందంటూ వ్యాఖ్యలు వ్యక్తిగత శత్రుత్వం లేదన్న పైలట్ 2022 నాటి పరిణామాలపై గెహ్లాట్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన పైలట్