Mon 16:54 కోడలిపై కక్ష.. గొంతు కోసి హత్య చేసిన మామ మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సౌందర్య, సాయికృష్ణ పెళ్లయిన రెండు నెలలకే సాయికృష్ణ ఆత్మహత్య Read full story
Wed 12:30 అమెరికాలో భారీగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ప్రమాదకర చీమలు.. కుడితే సూదిని నేరుగా గుచ్చినట్టే ఉంటుంది! టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించిన ఏషియన్ నీడిల్ ఆంట్స్ కొన్నేళ్లుగా అసాధారణంగా పెరిగిన చీమల జనాభా అలర్జీ ఉన్నవారికి ప్రాణాపాయం కలిగే పరిస్థితి Read full story
Wed 12:20 ఇండియాకు వచ్చేస్తా.. తక్కువ జీతమైనా సరే.. అమెరికా టెక్కీ ఆవేదన తీవ్రమైన ఒత్తిడి, అనారోగ్యంతో అమెరికా ఉద్యోగాన్ని వదిలేయాలనుకుంటున్న ఎన్ఆర్ఐ ఏఐ ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలతో ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన ఇండియాకు వచ్చి తక్కువ జీతంతోనైనా పనిచేసేందుకు సిద్ధమని వెల్లడి మానసిక ఆరోగ్యమే ముఖ్యమంటూ నెటిజన్ల మద్దతు.. పలువురి సలహాలు Read full story
Wed 12:16 శబరిమల సెగ.. కేరళలో ఆ ఇద్దరు మంత్రుల ఓటమికి 'దేవస్వం' కారణమైందా? కేరళ ఎన్నికల్లో ఇద్దరు దేవస్వం శాఖ మంత్రుల ఓటమి విజయన్ ప్రభుత్వంలో పనిచేసిన కడకంపల్లి సురేంద్రన్, వీఎన్ వాసవన్ పరాజయం శబరిమల బంగారు కుంభకోణం ఆరోపణలను ప్రచారాస్త్రంగా వాడిన విపక్షాలు లెఫ్ట్ ఫ్రంట్ ఓటమిలో అయ్యప్ప ఆలయ వివాదం పాత్రపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు శబరిమల అంశం కూడా ప్రభావం చూపిందన్న విశ్లేషణలు Read full story
Wed 12:09 వైరల్ అవుతున్న త్రిష పోస్ట్ త్రిష పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు టీవీకే ఘన విజయంతో మరింత ప్రత్యేకంగా మారిన బర్త్ డే విజయ్ ప్రభుత్వంలో త్రిష కీలక పాత్ర పోషించే అవకాశం Read full story
Wed 11:48 బెంగాల్ సీఎంగా సువేందు అధికారి? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపిక దాదాపు ఖరారు ఒకప్పటి తన రాజకీయ గురువు మమతా బెనర్జీ స్థానంలో బాధ్యతలు శుక్రవారం కోల్‌కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం సువేందు పేరును అధికారికంగా ప్రకటించనున్న అమిత్ షా మమతపై రెండుసార్లు గెలిచి హీరోగా మారిన సువేందు Read full story
Wed 11:46 టీవీకేకు మద్దతుగా అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో 47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 10 సీట్ల దూరంలో టీవీకే టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న 35 మంది అన్నాడీఎంకే ఎమ్మల్యేలు Read full story
Wed 11:43 మెదక్‌లో దారుణం.. పసికందును రూ.1.50 లక్షలకు అమ్మేసిన నర్సు బిడ్డ చనిపోయిందని తల్లిని నమ్మించి మోసం రూ.1.50 లక్షలకు శిశువును విక్రయించిన వైనం ఐదు రోజుల తర్వాత తల్లికి తెలిసిన అసలు నిజం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు Read full story
Wed 11:18 తొలి ఎన్నికల్లోనే టీవీకే సంచలనం... ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులతో విజయ్ వ్యూహం సక్సెస్ తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే సత్తా చాటిన టీవీకే ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకున్న విజయ్ పార్టీ ఒక్క బ్రాహ్మణ అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వని డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ ఆరుగురు బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టిన సీమాన్ పార్టీ ప్రయోగం విఫలం 108 స్థానాలతో తమిళనాట అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే Read full story
Wed 10:53 ఆమెను బయటకు గెంటేయండి: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీపై సీనియర్ న్యాయవాది సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీనామా చేసేది లేదని మమతా బెనర్జీ స్పష్టీకరణ మమత వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అన్న సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ తర్వాత ఆమె సీఎం ఆఫీసులో చొరబాటుదారు అని వ్యాఖ్య మమతను అవసరమైతే పోలీసులతో ఖాళీ చేయించాలని డిమాండ్ Read full story