ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పార్లమెంటు సభ్యుడు, పారిశ్రామికవేత్త  మహేంద్ర ప్రసాద్ మృతి!
    Mon 13:08

    పార్లమెంటు సభ్యుడు, పారిశ్రామికవేత్త మహేంద్ర ప్రసాద్ మృతి!

    • అనారోగ్యంతో బాధపడుతూ మహేంద్ర ప్రసాద్ మృతి
    • ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నితీశ్ కుమార్
    • అత్యంత సంపన్నులైన ఎంపీల్లో మహేంద్ర ప్రసాద్ ఒకరు
    Read full story
  • సీబీఐ డైరెక్టర్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్ గాంధీ
    Thu 06:08

    సీబీఐ డైరెక్టర్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్ గాంధీ

    • సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగింపు
    • 2027 మే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగింపునకు కేంద్రం ఆమోదం
    • ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం
    • ఈ నిర్ణయంపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
    • ఎంపిక ప్రక్రియను పక్షపాతంగా మార్చారంటూ రాహుల్ ఆక్షేపణ
    Read full story
  • భూమికి దూరంగా వెళ్లిపోతున్న 'చందమామ'!
    Wed 22:56

    భూమికి దూరంగా వెళ్లిపోతున్న 'చందమామ'!

    • భూమి నుంచి ఏటా 3.8 సెంటీమీటర్ల చొప్పున చంద్రుడు దూరమవుతున్న వైనం
    • చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల ఏర్పడే సముద్రపు ఆటుపోట్లే దీనికి ప్రధాన కారణం
    • ఈ ప్రక్రియ వల్ల భూమి భ్రమణ వేగం తగ్గి రోజు నిడివి క్రమంగా పెరుగుతోంది
    • వాతావరణ మార్పుల వల్ల మంచు కరగడం ఈ ప్రక్రియను మరింత ప్రభావితం చేస్తోంది
    • ఇది భూమి చరిత్రలో ముఖ్యమైన మార్పు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు
    Read full story
  • చెలరేగిన రఘువంశీ, రింకూ సింగ్... కేకేఆర్ భారీ స్కోరు
    Wed 22:46

    చెలరేగిన రఘువంశీ, రింకూ సింగ్... కేకేఆర్ భారీ స్కోరు

    • ఆర్సీబీ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన కోల్‌కతా
    • అద్భుత హాఫ్ సెంచరీతో రాణించిన అంగ్‌క్రిష్ రఘువంశీ
    • చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్
    • మరోసారి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన కేకేఆర్ బ్యాటర్లు
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
    Read full story
  • ఈ ఐదు రకాల పాములు ఎగురుతాయి!
    Wed 22:40

    ఈ ఐదు రకాల పాములు ఎగురుతాయి!

    • ప్రపంచంలో ఐదు జాతుల ఎగిరే పాములు
    • శరీరాన్ని రిబ్బన్‌లా మార్చి గాల్లో ప్రయాణం
    • గాల్లో స్థిరంగా ఉండేందుకు ప్రత్యేక విన్యాసం
    • శత్రువుల నుంచి తప్పించుకోవడానికే ఈ గ్లైడింగ్
    • భారత్ సహా ఆగ్నేయాసియా అడవుల్లో నివాసం
    Read full story
  • రోప్ తెగి కిందపడిన లిఫ్ట్... తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం
    Wed 22:40

    రోప్ తెగి కిందపడిన లిఫ్ట్... తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం

    • కరీంనగర్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రమాదం
    • రైతును పరామర్శించి వస్తుండగా ఘటన
    • మొదటి అంతస్తు నుంచి కిందపడిన లిఫ్ట్
    • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు స్వల్ప గాయాలు
    Read full story
  • పొదుపు మంత్రం... చంద్రబాబు కాన్వాయ్ సగానికి సగం కోత... అదే బాటలో పవన్
    Wed 22:23

    పొదుపు మంత్రం... చంద్రబాబు కాన్వాయ్ సగానికి సగం కోత... అదే బాటలో పవన్

    • పొదుపు బాట పట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
    • తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని నిర్ణయం
    • ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో ఈ కీలక ఆదేశాలు జారీ
    • జిల్లా పర్యటనల్లో సగం వాహనాలే వినియోగించాలని స్పష్టం
    • మంత్రులు, వీఐపీలు కూడా వాహనాలు తగ్గించుకోవాలని సీఎం సూచన
    Read full story
  • భారతీయ మహిళల నుంచి 5 అలవాట్లు నేర్చుకున్నా.. రష్యన్ మహిళ వీడియో వైరల్
    Wed 22:06

    భారతీయ మహిళల నుంచి 5 అలవాట్లు నేర్చుకున్నా.. రష్యన్ మహిళ వీడియో వైరల్

    • భారతీయ మహిళల అలవాట్లను పంచుకున్న రష్యన్ మహిళ
    • భర్తను సంప్రదించడం టీమ్‌వర్క్‌లా అనిపిస్తోందన్న మహిళ
    • ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా వీక్షణలతో వైరల్ అవుతున్న వీడియో
    • ఉదయాన్నే లేచి వంట చేయడం అలవాటుగా చేసుకున్న వైనం
    • మన సంప్రదాయాలను గౌరవిస్తూ జీవిస్తున్న విదేశీ యువతి
    Read full story
  • హ్యాక్ చేయడం అసాధ్యం... శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై టీటీడీ క్లారిటీ
    Wed 22:05

    హ్యాక్ చేయడం అసాధ్యం... శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై టీటీడీ క్లారిటీ

    • కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్న టీటీడీ
    • అలాంటి వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక
    • శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదన్న టీటీడీ
    Read full story
  • 'మేడ్ ఇన్ ఆంధ్ర - మేడ్ ఫర్ ఇండియా - మేడ్ ఫర్ ది వరల్డ్'.. ఇదే మా ధ్యేయం: నారా లోకేష్
    Wed 21:49

    'మేడ్ ఇన్ ఆంధ్ర - మేడ్ ఫర్ ఇండియా - మేడ్ ఫర్ ది వరల్డ్'.. ఇదే మా ధ్యేయం: నారా లోకేష్

    • రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర
    • 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు
    • వచ్చే మూడు నెలల్లో 100 ఏపీ కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ కావాలని లక్ష్యం
    • 'ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ' నినాదంతో 22 క్లస్టర్ల ఏర్పాటు
    • 'మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్' ప్రభుత్వ ధ్యేయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV