ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇప్పటి వరకు పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారు.. ఇప్పుడు సినీ పరిశ్రమపై పడ్డారు: వైసీపీ ప్రభుత్వంపై జీవీఎల్ ఫైర్
    01 Sat 15:43

    ఇప్పటి వరకు పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారు.. ఇప్పుడు సినీ పరిశ్రమపై పడ్డారు: వైసీపీ ప్రభుత్వంపై జీవీఎల్ ఫైర్

    • ప్రతి రంగాన్ని భయపెట్టి గుప్పిట్లో పెట్టుకునేందుకు యత్నిస్తున్నారు
    • వైసీపీ అవినీతి పాలనతో అభివృద్ధి పడిపోయింది
    • తనిఖీల పేరుతో అన్ని వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు
  • ఇజ్రాయెల్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్.. ఒంటరి అవుతారంటూ హెచ్చరిక!
    02 Tue 07:31

    ఇజ్రాయెల్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్.. ఒంటరి అవుతారంటూ హెచ్చరిక!

    • ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయవ్దదని ట్రంప్ హితవు
    • అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • ట్రంప్ ఒత్తిడితో ఇరాన్‌పై భారీ దాడులను విరమించుకున్న నెతన్యాహు
    • లెబనాన్, ఇరాన్ సరిహద్దుల్లో క్షిపణి దాడుల అనంతరం తాత్కాలిక విరామం
    • ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌తో అణు ఒప్పందానికి విఘాతం
  • డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి
    03 Tue 07:29

    డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి

    • మెగా డీఎస్సీ క్రీడా కోటాపై వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ
    • అక్రమాలు జరిగితే 39 పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని ప్రశ్న
    • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయన్న టీడీపీ నేతలు
  • దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయులు దుర్మరణం!
    04 Tue 07:11

    దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయులు దుర్మరణం!

    • రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ట్రక్కును వెనక నుంచి ఢీకొట్టిన మినీబస్సు 
    • ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం 
    • బస్సు డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణం!
    • బాధితులకు సాయం అందిస్తున్నామన్న భారత కాన్సులేట్
  • అనుభవలేమితోనే ఓడాం: అఫ్గాన్ కోచ్ రిచర్డ్ పైబస్
    05 Tue 07:11

    అనుభవలేమితోనే ఓడాం: అఫ్గాన్ కోచ్ రిచర్డ్ పైబస్

    • భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ ఘోర ఓటమి
    • ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించిన టీమిండియా
    • తమ జట్టులో అనుభవలోపం, ప్రాక్టీస్ లేకపోవడం స్పష్టంగా కనిపించిందన్న కోచ్ పైబస్
    • టెస్టులు ఎక్కువగా ఆడితేనే రాణించగలమని వ్యాఖ్య
  • అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది!
    06 Tue 06:55

    అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది!

    • అన్నామలై ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమం
    • మూడు రోజుల్లోనే 17 లక్షల మంది సభ్యులుగా చేరిక
    • తమిళనాడులో రాజకీయ మార్పు తీసుకురావడమే లక్ష్యం
    • నకిలీ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
    • భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం 
  • గంటల వ్యవధిలో క్యూబా, ఇరాన్‌లను వణికించిన భారీ భూకంపాలు!
    07 Tue 06:49

    గంటల వ్యవధిలో క్యూబా, ఇరాన్‌లను వణికించిన భారీ భూకంపాలు!

    • క్యూబా తీరంలో 6.1, ఇరాన్ దక్షిణ ప్రావిన్స్‌లో 5.0 తీవ్రతతో విడివిడిగా భూకంపాలు
    • గత 150 ఏళ్లలోనే అత్యంత శక్తిమంతమైనదిగా క్యూబా భూకంపం రికార్డు
    • అమెరికా, ఫ్లోరిడా, మెక్సికో వరకు ప్రకంపనలు
    • హర్మూజ్ జలసంధి సమీపంలోని జాగ్రోస్ ఫాల్ట్ జోన్ పరిధిలో ఇరాన్ భూకంపం 
    • ఇరు దేశాల్లోనూ ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని నిర్ధారణ 
  • విదేశీ పనిమనుషులపై తెలంగాణ పోలీసుల నిఘా.. ప్రత్యేక డేటాబేస్ తయారీకి ఆదేశాలు
    08 Tue 06:39

    విదేశీ పనిమనుషులపై తెలంగాణ పోలీసుల నిఘా.. ప్రత్యేక డేటాబేస్ తయారీకి ఆదేశాలు

    • రాష్ట్రంలోని విదేశీ పనిమనుషుల వివరాలు సేకరించాలని తెలంగాణ పోలీసుల నిర్ణయం
    • ముఖ్యంగా నేపాల్‌కు చెందిన వారిపై ప్రత్యేకంగా దృష్టి
    • ఇటీవల పెరిగిన నేరాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
    • హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యతో అప్రమత్తం
    •  ‘మీ సురక్ష’ కింద ఇప్పటికే 1200 మందికి పైగా నేపాలీల నమోదు
  • పూరీ జగన్నాథ్ 'స్లమ్ డాగ్'లో విజయ్ సేతుపతి ప్రాత ఇదేనా?
    09 Tue 06:33

    పూరీ జగన్నాథ్ 'స్లమ్ డాగ్'లో విజయ్ సేతుపతి ప్రాత ఇదేనా?

    • విడుదలైన పూరి జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ టీజర్
    • అంధుడైన బిచ్చగాడి పాత్రలో విజయ్ సేతుపతి
    • కీలక పాత్రల్లో టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్
    • పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణం
  • విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. తిరుపతిలో కూటమి 'సంక్షేమం' సభ వాయిదా
    10 Tue 06:24

    విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. తిరుపతిలో కూటమి 'సంక్షేమం' సభ వాయిదా

    • కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభకు ఏర్పాట్లు చేసిన నేతలు
    • స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతితో రాష్ట్రంలో విషాదశ్చాయలు
    • జనసేన నేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత మాధవ్ తో చర్చించి వాయిదా నిర్ణయం ప్రకటించిన సీఎం చంద్రబాబు 
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV