01 Thu 12:04 ఊళ్లో ఒమిక్రాన్ కేసు... 10 రోజుల సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్న తెలంగాణలోని ఓ గ్రామ ప్రజలు! రాజన్న సిరిసిల్ల జిల్లా గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ అతని తల్లి, భార్యకు కరోనా పాజిటివ్
02 Sat 16:20 మిత్రదేశంపైనే గూఢచర్యం.. ఇజ్రాయెల్‌పై అమెరికాకు అనుమానాలు? ఇజ్రాయెల్ గూఢచర్యంపై పెంటగాన్ అనుమానాలు ఉన్నతాధికారులపై నిఘా పెట్టే అవకాశం ఉందని హెచ్చరిక ఇజ్రాయెల్ పర్యటనలో బర్నర్ ఫోన్లు వాడాలని అధికారులకు సూచన ఇరాన్ వివాదంలో ట్రంప్, నెతన్యాహు విభేదాలే కారణం గూఢచర్యం ఆరోపణలను ఖండించిన ఇజ్రాయెల్
03 Sat 16:18 ఆస్ట్రేలియాలో లక్ష బొద్దింకల స్వాధీనం.. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ మడగాస్కర్, డూబియా జాతులకు చెందిన ఈ బొద్దింకలను పెంచడంపై దేశంలో నిషేధం పెంపుడు సరీసృపాల ఆహారం కోసం వీటిని అక్రమంగా అమ్ముతున్నట్లు అనుమానం దేశ జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో వీటిపై కఠిన నిబంధనలు స్వాధీనం చేసుకున్న బొద్దింకలకు కారుణ్య మరణం విధించనున్నట్లు తెలిపిన అధికారులు
04 Sat 16:08 80 కేజీల డెడ్‌లిఫ్ట్ ఎత్తడంతో గాయమైంది... ఆ సమయంలో మంచానికే పరిమితమయ్యాను: రకుల్ ప్రీత్ సింగ్ సేఫ్టీ బెల్ట్ లేకపోవడం వల్ల స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని వెల్లడి గాయం కారణంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యానని వివరణ డెడ్‌లిఫ్ట్‌ను ఒక ఈగో లిఫ్ట్ అని అభివర్ణించిన నటి కష్టకాలంలో భర్త జాకీ భగ్నానీ అండగా నిలిచాడని వ్యాఖ్య
05 Sat 16:08 కోటిచెరువు భూమిని వెంటనే వెనక్కివ్వు: పవన్ కల్యాణ్‌పై కవిత ఫైర్ కోటి చెరువు శిఖం భూమిని పవన్ కబ్జా చేశారన్న కవిత తెలంగాణ ప్రభుత్వానికి భూమిని అప్పగించాలని డిమాండ్ తెలంగాణ కచ్చితంగా తమ జాగీరేనని వ్యాఖ్య
06 Sat 16:03 విమాన ప్రయాణాల్లో కొత్త శకం.. ధ్వని వేగంతో దూసుకెళ్లినా వినపడని శబ్దం! నాసా సరికొత్త చరిత్ర ఎక్స్-59 విమాన ప్రయోగం సక్సెస్ మాక్ 1.1 ధ్వని వేగంతో దూసుకెళ్లిన విమానం ‘సోనిక్ బూమ్’ శబ్దం లేకుండా ప్రయోగం ప్రత్యేక డిజైన్‌తో శబ్ద తరంగాల నియంత్రణ
07 Sat 16:00 ఆఫ్ఘన్‌తో టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ.. ఆ తర్వాతి బంతికే అవుట్! న్యూ ఛండీగఢ్ లో టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ టెస్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్... టెస్టు కెరీర్ లో 122వ శతకం ఏకైక టెస్టులో పటిష్ఠ స్థితిలో టీమిండియా
08 Sat 16:08 జంతర్ మంతర్‌ను కదిలించిన యువత... 'కాక్రోచ్ జనతా పార్టీ'పై ఫిర్యాదు నీట్, సీబీఎస్ఈ అవకతవకలపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువకులు నిర్వాహకుడు అభిజీత్ దీప్కేపై దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో ఫిర్యాదు విదేశీ నిధులతోనే ఈ నిరసన చేపట్టారని ఫిర్యాదులో ఆరోపణలు నిరసనకు హాజరై మద్దతు తెలిపిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్
09 Sat 15:30 పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి ఈ టెస్టులు చేయించుకోవాలా? వివాహానికి ముందు జన్యు అనుకూలత పరీక్షలు చేయించుకుంటున్న యువత ఇద్దరు భాగస్వాములూ వాహకులైతే పిల్లలకు 25 శాతం వ్యాధి వచ్చే ప్రమాదం తలసేమియా వంటి వ్యాధుల ముందస్తు గుర్తింపునకు ఇది కీలకం ఖర్చు, సామాజిక అపోహలు ఈ పరీక్షలకు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి పరీక్షలు భయపెట్టడానికి కాదని, దంపతులకు అవగాహన కల్పించేందుకేనని నిపుణుల సూచన
10 Sat 15:28 బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోసం నేతల పోటీ... ఏముంది అందులో? బీడీఏ, మెట్రో సంస్థలపై ఈ శాఖ మంత్రికే నియంత్రణ నగర పరిధిలోనే 28 అసెంబ్లీ స్థానాలు భూసేకరణ, ప్లానింగ్ అధికారాలతో పెరిగిన ప్రాధాన్యం రూ.వేల కోట్ల ప్రాజెక్టులతో ప్రజల్లో గుర్తింపు