ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గురితప్పని 'ప్రళయ్'... షార్ట్ రేంజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
    Wed 14:34

    గురితప్పని 'ప్రళయ్'... షార్ట్ రేంజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

    • ఒడిశా తీరం నుంచి ప్రయోగం
    • అత్యంత కచ్చితత్వంతో లక్ష్యఛేదన
    • డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్ నాథ్
    • ఇది కొత్త తరం క్షిపణి అని వెల్లడించిన డీఆర్డీవో చైర్మన్
    Read full story
  • గంగుల కార్యాలయం, కౌశిక్ రెడ్డి కారుపై దాడిని ఖండించిన కేటీఆర్, హరీశ్
    Thu 16:36

    గంగుల కార్యాలయం, కౌశిక్ రెడ్డి కారుపై దాడిని ఖండించిన కేటీఆర్, హరీశ్

    • కరీంనగర్‌లో గంగుల కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల దాడి
    • కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్
    • ప్రజాస్వామ్యంపై దాడి అన్న హరీశ్ రావు
    Read full story
  • తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం... రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
    Thu 16:33

    తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం... రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
    • టీవీకేను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ
    • కేంద్రం, గవర్నర్ వైఖరికి నిరసనగా రేపు చెన్నైలో ధర్నా
    • టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై నేతృత్వంలో ఆందోళన
    • పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని ప్రకటన
    Read full story
  • ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ట్రాఫిక్‌లో రేవంత్ కాన్వాయ్ ప్రయాణం... వీడియో ఇదిగో!
    Thu 16:26

    ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ట్రాఫిక్‌లో రేవంత్ కాన్వాయ్ ప్రయాణం... వీడియో ఇదిగో!

    • శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లో కాన్వాయ్
    • ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయకుండా ఒకే లైన్‌లో వాహనాలను కదలడానికి అనుమతి
    • తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టవద్దని రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశాలు
    Read full story
  • గల్ఫ్ పరిణామాలపై మార్కెట్ దృష్టి.. పరిమిత శ్రేణిలో ముగిసిన ట్రేడింగ్
    Thu 16:16

    గల్ఫ్ పరిణామాలపై మార్కెట్ దృష్టి.. పరిమిత శ్రేణిలో ముగిసిన ట్రేడింగ్

    • స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
    • ఫ్రంట్‌లైన్ సూచీలు బలహీనపడినా లాభాల్లో బ్రాడర్ మార్కెట్లు
    • రంగాలవారీగా ఆటో షేర్లు రాణించగా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోయాయి
    • యూఎస్-ఇరాన్ ఒప్పందం వార్తలతో భారీగా పతనమైన ముడి చమురు ధరలు
    • అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో డాలర్‌పై బలపడిన రూపాయి
    Read full story
  • తమిళ రాజకీయాల్లో మా పాత్ర లేదు.. బీజేపీ కీలక ప్రకటన
    Thu 16:10

    తమిళ రాజకీయాల్లో మా పాత్ర లేదు.. బీజేపీ కీలక ప్రకటన

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
    • టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు... 113కి పెరిగిన బలం
    • అధికారానికి అవసరమైన మెజారిటీకి 5 సీట్ల దూరంలో విజయ్ పార్టీ
    • విజయ్‌కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై గవర్నర్‌కు అనుమానాలు
    • ఈ పరిణామాలతో తమకు సంబంధం లేదన్న బీజేపీ
    Read full story
  • తెలంగాణలో రియల్ ఎస్టేట్‌పై ‘విలువల’ భారం.. భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు!
    Thu 16:00

    తెలంగాణలో రియల్ ఎస్టేట్‌పై ‘విలువల’ భారం.. భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు!

    • తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం సిద్ధం
    • ప్రాంతాలను బట్టి 20 శాతం నుంచి 100 శాతానికి పైగా పెరగనున్న రిజిస్ట్రేషన్ విలువలు
    • ప్రభుత్వ, వాస్తవ మార్కెట్ ధరల మధ్య అంతరాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
    • పశ్చిమ హైదరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి ప్రాంతాల్లో అత్యధిక పెరుగుదల
    • కొనుగోలుదారులపై స్టాంప్ డ్యూటీ భారం గణనీయంగా పెరిగే అవకాశం
    Read full story
  • పక్కా ప్లాన్ తో నాపై హత్యాయత్నం చేశారు: కౌశిక్ రెడ్డి
    Thu 15:49

    పక్కా ప్లాన్ తో నాపై హత్యాయత్నం చేశారు: కౌశిక్ రెడ్డి

    • కరీంనగర్ లో కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు
    • కర్రలు, కత్తులు, పెట్రో బాంబులతో దాడి చేశారన్న కౌశిక్
    • తనను చంపే అవకాశం ఉందని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపాటు
    Read full story
  • మంత్రి కొండా సురేఖ 'జైశ్రీరామ్' వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం
    Thu 15:47

    మంత్రి కొండా సురేఖ 'జైశ్రీరామ్' వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం

    • కొండా సురేఖ ఏ శాఖకు మంత్రో గుర్తుంచుకోవాలన్న రాజాసింగ్
    • జైశ్రీరామ్ అంటే కొండంత బలం వస్తుందన్న రాజాసింగ్
    • రేవంత్ రెడ్డి ఆమెను పిలిపించి రాజీనామా కోరాలని డిమాండ్
    Read full story
  • వాట్సాప్‌లో 'బిజినెస్ ఏఐ'.. ఇక వ్యాపారం మరింత సులభం
    Thu 15:42

    వాట్సాప్‌లో 'బిజినెస్ ఏఐ'.. ఇక వ్యాపారం మరింత సులభం

    • భారత్‌లో వాట్సాప్ 'బిజినెస్ ఏఐ' సేవలు ప్రారంభం
    • చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు 24/7 కస్టమర్ సపోర్ట్
    • అన్ని భారతీయ భాషల్లోనూ ఏఐ ద్వారా మాట్లాడే సౌలభ్యం
    • త్వరలో చాట్ ద్వారానే యూపీఐ పేమెంట్లు చేసే సదుపాయం
    • వ్యాపార యజమానుల చేతిలోనే పూర్తి నియంత్రణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV