Fri 08:05 పోసాని వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. చెప్పుతో ఎక్కడ కొట్టాలో చెప్పాలన్న అయ్యన్నపాత్రుడు జగన్‌కు అధికారం ఇస్తే గొప్పగా అభివృద్ధి చేస్తారన్న పోసాని 2019 ఎన్నికల సమయంలో పలుమార్లు ఇవే వ్యాఖ్యలు మూడేళ్లుగా జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్న అయ్యన్న Read full story
Mon 12:58 ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించి ఉంటే.. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేవారు: ఖర్గే ఇంధన ధరల పెంపుపై మండిపడ్డ ఖర్గే ఎన్నికల్లో నష్టం జరగకూడదనే ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టారని విమర్శ సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపారని మండిపాటు Read full story
Mon 12:56 సల్మాన్ షర్ట్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా... ఆ క్యాప్షన్ ఆంతర్యమేంటి? షర్ట్‌లెస్ ఫొటోతో పాటు తాత్వికమైన క్యాప్షన్ పోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్ 'ఒంటరితనం', 'ఏకాకితనం' మధ్య తేడాను వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ సల్మాన్ పోస్ట్‌పై స్పందించిన మాజీ హీరోయిన్ స్నేహా ఉల్లాల్, ఇలియా వంతూర్ తనకు స్క్రిప్టులు చదివే అలవాటు లేదని ఇటీవల వెల్లడించిన సల్మాన్ త్వరలో 'మాతృభూమి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న కండల వీరుడు Read full story
Mon 12:49 టాక్సిక్ సినిమా ఆలస్యంపై నోరు విప్పిన యశ్ యశ్ కొత్త సినిమా టాక్సిక్ విడుదల వాయిదా గ్లోబల్ మార్కెట్ కోసమే ఆలస్యం అవుతున్నట్లు వెల్లడి హాలీవుడ్ నిర్మాణ పద్ధతులపై హీరో యశ్ వివరణ భారతీయ మార్కెటింగ్ విధానంపై నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు అర్థం చేసుకోవాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి Read full story
Mon 12:41 భారీ నిడివితో వస్తున్న చరణ్.. ‘పెద్ది’ సెన్సార్ రిపోర్ట్ ఇదే! సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్‌చరణ్ ‘పెద్ది’ ఏకంగా 3 గంటల 9 నిమిషాల భారీ రన్‌టైమ్ సెన్సార్ యూనిట్ నుంచి అద్భుతమైన స్పందన 1980ల నాటి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపకల్పన జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ Read full story
Mon 12:20 ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగడం వెనుక అమెరికా హస్తం? రహస్య పత్రాల లీక్ అమెరికా అధికారి, పాక్ రాయబారి రహస్య సంభాషణల లీక్ ఇమ్రాన్ రష్యా పర్యటనపై అమెరికా తీవ్ర అసంతృప్తి అవిశ్వాసం నెగ్గితేనే పాక్‌ను క్షమిస్తామన్న అమెరికా అధికారి ఉక్రెయిన్ విషయంలో పాక్ రాయబారి వివరణలు విఫలం Read full story
Mon 12:17 పాపం.. పాంటింగ్.. ఆ ఫొటో చూస్తుంటే భావోద్వేగంగా ఉంది: అశ్విన్ వరుసగా ఆరో ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం డగౌట్‌లో ఒంటరిగా కనిపించిన హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్ పరిస్థితికి ఫ్రాంచైజీదే బాధ్యతన్న రవిచంద్రన్ అశ్విన్ రెండు హోం గ్రౌండ్‌లలో ఆడటమే ఓటములకు కారణమని విమర్శ క్రికెట్ కన్నా వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్య Read full story
Mon 12:14 పవన్ కల్యాణ్‌లో ఆ లక్షణం అద్భుతం.. చేతల్లో చూపిస్తున్న నాయకుడు: అడివి శేష్ ప్రజల కష్టాలపై తక్షణమే స్పందించడం పవన్ ప్రత్యేకత అన్న శేష్ మాటలకే కాకుండా చేతల్లో నాయకత్వాన్ని నిరూపిస్తున్నారని కితాబు పవన్ వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని సోషల్ మీడియాలో పోస్ట్ నిజమైన ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్‌లో ఉన్నాయని వెల్లడి Read full story
Mon 12:05 రష్మిక టాటూ వెనుక ఆసక్తికర ఘటన! రష్మిక మణికట్టుపై 'ఇర్రీప్లేసబుల్' అనే టాటూ కాలేజీ రోజుల్లో రష్మికకు ఎదురైన ఒక అనుభవం అమ్మాయిలు నొప్పిని భరించలేరని ఎగతాళిగా మాట్లాడిన ఒక అబ్బాయి ఆ మాటలను ఛాలెంజ్‌గా తీసుకున్న రష్మిక Read full story
Mon 12:02 అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మరణంలోనూ స్టీరింగ్ వదలని పైలట్! అహ్మదాబాద్ విమాన ప్రమాద మార్చురీలో భయానక దృశ్యాలు మరణంలోనూ స్టీరింగ్ వదలని పైలట్ సుమీత్ విమానాన్ని కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నం పైలట్ తప్పిదమేనంటూ రిపోర్టులు కోర్టులో సవాల్ చేసిన కుటుంబ సభ్యులు Read full story