Samantha: క‌డ‌ప‌లో స‌మంత సంద‌డి.. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం వ‌చ్చిన వైనం.. వీడియో ఇదిగో

samanta visits kadapa
  • ఆర్టీసీ బస్టాండ్ వ‌ద్ద షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వం
  • షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన సామ్
  • ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ
క‌డ‌ప‌లో సినీ హీరోయిన్ స‌మంత సంద‌డి చేసింది. క‌డ‌ప ఆర్టీసీ బస్టాండ్ వ‌ద్ద షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వానికి ఆమె వ‌చ్చింది. ఆ షాపింగ్ మాల్‌ను ప్రారంభించి అందులో క‌లియ‌తిరిగింది. స‌మంత‌ను చూసేందుకు అక్క‌డ‌కు స్థానికులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఇసుక‌వేస్తే రాల‌నంత జ‌నం రావ‌డం గ‌మ‌నార్హం. స‌మంత‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ ప‌డ్డారు. ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. పోలీసులు బందోబ‌స్తూ ఏర్పాటు చేశారు. అభిమానుల‌కు స‌మంత అభివాదం చేసింది.  
 
                 
                                        
Samantha
Tollywood
Viral Videos
Viral Pics

More Telugu News