ఏపీలో మరో 142 మందికి కొవిడ్ పాజిటివ్
- గత 24 గంటల్లో 32,793 కరోనా టెస్టులు
- గుంటూరు జిల్లాలో 28 కొత్త కేసులు
- కర్నూలు జిల్లాలో ఒకరికి పాజిటివ్
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 1,989 మందికి చికిత్స
అదే సమయంలో 188 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,552 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,101 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,989 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,462కి పెరిగింది.