-
థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని క్రిటికల్ కేర్ సౌకర్యాలను బలోపేతం చేస్తున్నాం: హరీశ్ రావు
- కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన అంతస్తును ప్రారంభించిన హరీశ్ రావు
- డయాలసిస్ యూనిట్ కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మంత్రి
- రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 900 ఐసీయూ పడకలను తీసుకొచ్చే పనిలో ఉన్నామని వ్యాఖ్య
-
వైఎస్ బతికున్నప్పుడే షర్మిలకు భారీగా ఆస్తులు ఇచ్చారు.. షర్మిల ఖర్చులన్నీ చంద్రబాబువే: సతీశ్ రెడ్డి
- జగన్ కంటే షర్మిలకే వైఎస్సార్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న సతీశ్ రెడ్డి
- జగన్ సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా వాటా అడగడం ధర్మం కాదని వ్యాఖ్య
- చంద్రబాబు చేతిలో షర్మిల, సునీత పావులు అని విమర్శ
-
ఉగాది వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
- రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్
- ఈ నెల 22న రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటన
- రూ.2 లక్షల వరకు రుణమాఫీతో రైతులకు ఊరట కల్పించామన్న సీఎం
- ధరణి సమస్యల పరిష్కారానికి భూ భారతిని తీసుకొచ్చామని వెల్లడి
-
బెంగళూరు కోర్టు కీలక తీర్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై దుష్ప్రచారానికి బ్రేక్
- 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై దుష్ప్రచారాన్ని నిరోధిస్తూ కోర్టు ఉత్తర్వులు
- మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్‌పై స్పందించిన బెంగళూరు సివిల్ కోర్టు
- గుర్తుతెలియని యూజర్లను ఉద్దేశించి 'జాన్ డో' ఇంజక్షన్ ఆర్డర్ జారీ
- సోషల్ మీడియాలో నెగెటివ్ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశం
- ఏప్రిల్ 27 వరకు అమలులో ఉండనున్న మధ్యంతర స్టే
-
త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన
- పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కవితకు చిక్కులు
- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
- దరఖాస్తులో లోపాలు ఉన్నట్లు హైకోర్టుకు గతంలోనే తెలిపిన ఈసీ
- లోపాలను సరిచేసి మళ్లీ దరఖాస్తు చేసినట్లు కవిత వెల్లడి
- కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు సూచనకు ఈసీ అంగీకారం
-
సీఎస్కే క్యాంపులో చేరిన సంజు శాంసన్.. ధోనీతో కలిసి ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు
- ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో చేరిన సంజూ
- జడేజా, శామ్ కరన్‌లకు బదులుగా రాజస్థాన్ నుంచి సీఎస్కేకు ట్రేడ్
- ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన శాంసన్
- ఈ సీజన్‌లో సీఎస్కే తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం
- చెన్నై అభిమానుల మద్దతు ఎప్పటికీ మరిచిపోలేనని వ్యాఖ్య
-
99 రోజుల తర్వాత జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక!
- టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి
- గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చిన వైసీపీ నేత
- జంట హత్యల కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపణ
- జైల్లో పెట్టి తనను మానసిక క్షోభకు గురి చేశారని మండిపాటు
- తమ అరెస్ట్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ బయటకు లాగుతామని హెచ్చరిక
-
వందేమాతరం పాడాల్సిందే.. ఎంఐఎంపై బండి సంజయ్ ఫైర్
- వందేమాతరం పాడని ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం
- అధికారంలోకి వస్తే వందేమాతరం గీతాన్ని తప్పనిసరి చేస్తామని హెచ్చరిక
- కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి నిధులు తరలిస్తున్నారని ఆరోపణ
- పెండింగ్ రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
-
గ్యాస్, చమురు నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పండి: ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు
- ఇంధన అవసరాలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు
- కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసే ఉద్దేశంతో నోటిఫికేషన్
- పీపీఏసీ వివరాలు అందివ్వాలని కంపెనీలకు ఆదేశం
-
'టపోరీ' అంటూ రాహుల్ గాంధీపై కంగన వ్యాఖ్యలు.. విపక్ష నేతల ఫైర్
- లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రవర్తనపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు
- కంగనా కేవలం గుర్తింపుకోసమే మాట్లాడుతున్నారని విపక్షాల ఎదురుదాడి
- స్మృతి ఇరానీ స్థానం కోసం కంగనా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ
- ప్రతిపక్ష నేతగా రాహుల్ సీరియస్‌గా లేరంటూ బీజేపీ ప్రత్యారోపణ