• రోశయ్యతో గత స్మృతులను గుర్తు చేసుకున్న కేటీఆర్.. పలు ఫొటోలు పోస్ట్
    Sat 12:03

    రోశయ్యతో గత స్మృతులను గుర్తు చేసుకున్న కేటీఆర్.. పలు ఫొటోలు పోస్ట్

    • రోశయ్య మరణం బాధాకరమన్న తెలంగాణ మంత్రి
    • మృతిపై సంతాపం
    • కుటుంబసభ్యులకు సానుభూతి
  • రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ కావాలా... దీనిపై ఓ లుక్కేయండి!
    Mon 17:38

    రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ కావాలా... దీనిపై ఓ లుక్కేయండి!

    • రూ.15,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ C83 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
    • ఈ సెగ్మెంట్‌లో అరుదైన 7000mAh టైటాన్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ
    • 144Hz స్మూత్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రాక
    • మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, IP64 రేటింగ్‌తో మన్నికైన డిజైన్
    • రూ.13,499 ప్రారంభ ధరతో ఫ్లిప్‌కార్ట్, ఇతర స్టోర్లలో అందుబాటులో
  • ఎప్ స్టీన్ ఫైల్స్‌తో లింక్.. రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన కేంద్రమంత్రి కూతురు
    Mon 17:37

    ఎప్ స్టీన్ ఫైల్స్‌తో లింక్.. రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన కేంద్రమంత్రి కూతురు

    • ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో దావా
    • ఎప్ స్టీన్ ఫైల్స్‌తో సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని ఆవేదన
    • సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించాలని కోర్టుకు విజ్ఞప్తి
  • మోదీ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్
    Mon 17:25

    మోదీ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్

    • మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన రెండ్రోజుల తర్వాత ఇరాన్‌పై దాడి
    • ఈ దాడులకు భారత్ మద్దతిస్తున్నట్టుగా విపక్షాల విమర్శలు
    • మోదీ పర్యటనకు ముందు నుంచే పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయన్న రువెన్
  • మమ్మల్ని ఆపేదెవరు?... ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం
    Mon 17:15

    మమ్మల్ని ఆపేదెవరు?... ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం

    • 2026 ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ తప్పుకోనుందన్న వార్తలపై ఏఎఫ్‌సీ స్పందన
    • ఇప్పటివరకు తమకు అధికారిక సమాచారం లేదని వెల్లడి
    • అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ క్రీడా మంత్రి వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం
    • వరల్డ్ కప్ నుంచి తమను ఎవరూ తప్పించలేరన్న ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు
    • వరల్డ్ కప్ నిర్వహించేది ఫిఫా తప్ప ఏ దేశమూ కాదన్న ఇరాన్ 
  • హార్ముజ్‌ను రక్షించడానికి వస్తాం కానీ: డొనాల్డ్ ట్రంప్‌కు చైనా షరతు
    Mon 17:14

    హార్ముజ్‌ను రక్షించడానికి వస్తాం కానీ: డొనాల్డ్ ట్రంప్‌కు చైనా షరతు

    • హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు కలిసి రావాలన్న ట్రంప్
    • పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని చైనా షరతు
    • ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అమెరికాకు సూచన
  • అసెంబ్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన రాజాసింగ్
    Mon 17:08

    అసెంబ్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన రాజాసింగ్

    • అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ఆసక్తికర సన్నివేశం
    • బీజేఎల్సీ కార్యాలయంలో గంట సేపు గడిపిన రాజాసింగ్
    • ఇది తన పాత ఇల్లు అని వ్యాఖ్య
    • ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళతానంటూ ఫన్నీ కామెంట్
  • ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్... అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత
    Mon 16:58

    ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్... అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత

    • ఇరాన్ అగ్రనేతలు వాడే విమానాన్ని ధ్వంసం చేశామన్న ఇజ్రాయెల్
    • టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ దాడి జరిగినట్లు ప్రకటన
    • ఈ దాడితో ఇరాన్, దాని మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతింటుందన్న ఐడీఎఫ్
    • టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్‌ నగరాల్లోనూ దాడులు జరిపినట్లు వెల్లడి
    • హార్ముజ్ జలసంధి విషయంలో సాయం చేయాలని నాటోపై ట్రంప్ ఒత్తిడి
  • జగన్ ప్రభుత్వం సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసింది: కాల్వ శ్రీనివాసులు
    Mon 16:49

    జగన్ ప్రభుత్వం సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసింది: కాల్వ శ్రీనివాసులు

    • రాయదుర్గంకు భారీ తాగునీటి పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం
    • హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
    • సీమ అభివృద్ధిని అడ్డుకున్న జగన్ ను ఈ ప్రాంతం నుంచి వెలివేయాలన్న ఎమ్మెల్యే
  • పాక్ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
    Mon 16:43

    పాక్ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

    • పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారతీయుల మరణానికి కంట్రిబ్యూట్ చేసినట్లేనని వ్యాఖ్య
    • ఐపీఎల్ ఫ్రాంచైజీ చెల్లించే సొమ్ముతో ఆ క్రికెటర్ పాక్ ప్రభుత్వానికి పన్ను కడతాడన్న గవాస్కర్
    • ఆ సొమ్ముతో పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తుందని ఆరోపణ
    • భారత ప్రజలు, సైనికులను బలిగొంటుందన్న గవాస్కర్