Ramcharan: స్విట్జ‌ర్లాండ్‌లో రామ్ చ‌ర‌ణ్ ఎంజాయ్‌.. ఫొటోలు ఇవిగో

Mega Power Star  lwaysRamCharan  takes off for a quick vacay to Switzerland
  • సోద‌రితో క‌లిసి స్విట్జ‌ర్లాండ్ వెళ్లిన చెర్రీ
  • ప్ర‌స్తుతం విశ్రాంతి దొర‌క‌డంతో ప‌ర్య‌ట‌న‌
  • అక్క‌డి ప్రకృతి అందాల‌ను ఆస్వాదిస్తోన్న హీరో
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు శంక‌ర్ రూపొందిస్తోన్న మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం, కొర‌టాల డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఆచార్య సినిమాల వ‌ల్ల‌ బిజీగా ఉన్న రామ్ చ‌ర‌ణ్ తేజ్‌కు కాస్త విశ్రాంతి దొరికింది. దీంతో స్విట్జ‌ర్లాండ్‌లో ఆయ‌న ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. త‌న సోద‌రితో క‌లిసి ఆయ‌న స్విట్జ‌ర్లాండ్‌లో ప‌ర్య‌టిస్తున్నాడు. అక్క‌డి ప‌ర్వాతాల‌పై ఆయ‌న ఫొటోలు దిగాడు. కాగా, ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా వ‌చ్చేనెల విడుద‌ల కానుంది. ఆ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  


         
Ramcharan
Tollywood
acharya
RRR

More Telugu News