వాణిజ్య సిలిండర్ పై మరోసారి భారీగా ధరల పెంపు
- వాణిజ్య సిలిండర్ పై రూ.100.50 పెంచిన చమురు సంస్థలు
- ఢిల్లీలో రూ.2,101కు చేరిన ధర
- రెండు నెలల్లో రూ.367 పెంపు
ఇప్పటి పెంపుతో కలిపి కేవలం రెండు నెలల్లోనే వాణిజ్య సిలిండర్ ధర రూ.367 పెరిగింది. దీంతో హోటళ్లు, రోడ్లపై బండి పెట్టుకుని ఆహార పదార్థాలు విక్రయించే వాళ్లు.. రేట్లను పెంచేశారు. తాజాగా పెరిగిన ధరలతో సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ.2,101, కోల్ కతాలో రూ.2,174, ముంబై రూ.2,051, చెన్నైలో రూ.2,234కు చేరాయి.