01 Sun 19:18 దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్ వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ డేంజరస్ వేరియంట్ గా ఒమిక్రాన్ మొదటగా దక్షిణాఫ్రికాలో వెల్లడైన బి.1.1.529 స్వల్ప వ్యవధిలోనే అనేక దేశాలకు విస్తరణ ప్రయాణ ఆంక్షలు విధించిన పలు దేశాలు
02 Sat 11:20 నేను జాతీయ క్రికెటర్‌ని అన్నప్పటికీ పోలీసులు వినలేదు.. గొంతు పట్టుకుని మరీ కొట్టారు: బంగ్లా క్రికెటర్ నయీమ్ హసన్ బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్ నయీమ్ హసన్‌పై పోలీసుల దాడి, వేధింపులు చిట్టగాంగ్‌లో అర్ధరాత్రి ఫ్లైఓవర్ కింద అడ్డగించి కొట్టారని ఆరోపణ జాతీయ క్రికెటర్‌నని చెప్పినా వినిపించుకోలేదని నయీమ్ ఆవేదన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతామని పోలీసుల హామీ జింబాబ్వే సిరీస్‌కు ఎంపికైన నయీమ్.. ఘటనపై క్రికెట్ వర్గాల్లో చర్చ
03 Sat 11:09 92 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల ఫిట్‌నెస్.. ఇటలీ బామ్మ ఆరోగ్య రహస్యం ఇదే! 92 ఏళ్ల వయసులోనూ స్ప్రింటర్‌గా రికార్డులు వారానికి 3 రోజులు క్రమం తప్పని వ్యాయామం చేపలు, గుడ్లు, కూరగాయలతో డైట్ ఆమెలో 30 ఏళ్ల మహిళ స్థాయి ఫిట్‌నెస్
04 Sat 11:06 చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఉదారత.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ భార్యతో ప్రపంచయాత్రకు దాచిన సొమ్ము నుంచి రూ. 25 లక్షలను ఆర్మీకి విరాళమిచ్చిన శ్రీకాంత్ భార్య మరణంతో ప్రయాణించాలనే కోరిక చనిపోయిందని వెల్లడి ఆమెతో ప్రయాణించినంత ఆనందం ఈ దానంతో దొరుకుతుందని ఆశాభావం డబ్బు ఇస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదంటూ భావోద్వేగానికి గురైన వైనం సోషల్ మీడియాలో ఆయన త్యాగానికి, ప్రేమకు వెల్లువెత్తుతున్న ప్రశంసలు
05 Sat 10:46 చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు తన అన్న కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేశినేని చిన్ని అసత్య ప్రచారాలతో తన పరువుకు భంగం కలిగిస్తున్నారన్న చిన్ని లీగల్ నోటీసులు పంపినా సమాధానం రాలేదని ఫిర్యాదులో పేర్కొన్న ఎంపీ
06 Sat 10:44 అత్యాధునిక AI మోడళ్లకు యాక్సెస్ బంద్.. ఆంథ్రోపిక్ సంచలన నిర్ణయం! అమెరికా ఆదేశాలతో సేవలు నిలిపివేత ఫేబుల్ 5, మిథోస్ 5 యాక్సెస్ బంద్ జాతీయ భద్రత కారణమంటున్న అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆంథ్రోపిక్
07 Sat 10:27 అదరగొట్టిన స్పేస్‌ఎక్స్ ఐపీవో.. తొలిరోజే పెట్టుబడిదారులకు భారీ లాభాలు అమెరికా మార్కెట్‌లో స్పేస్‌ఎక్స్ ఐపీవో అద్భుత ఆరంభం తొలిరోజే 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ నమోదు ఏఐ టెక్నాలజీపై అంచనాలతో భారీగా పెరిగిన స్పేస్‌ఎక్స్ షేర్ల డిమాండ్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మస్క్ సంపదపై అమెరికాలో వెల్త్ ట్యాక్స్ విధించాలన్న డిమాండ్లు
08 Sat 10:09 3 సార్లు విజేతను కరెక్ట్‌గా అంచనా వేసిన ఎకనామిస్ట్.. ఈసారి ఫిఫా ఛాంపియన్‌గా ఎవరిని ఎంచుకున్నారంటే..! 2026 వరల్డ్‌కప్ విజేతగా నెదర్లాండ్స్ జోస్యం ఆర్థికవేత్త జోయాకిమ్ క్లెమెంట్ అంచనా 2014, 2018, 2022 జోస్యాలు నిజం గణాంక మోడల్‌తో తాజా అంచనా
09 Sat 10:03 వ్యక్తిగతంగా నాకు తీరని నష్టం.. కోచ్ జస్పాల్ రాణా మృతిపై మను భాకర్ భావోద్వేగం భారత షూటింగ్ కోచ్, మెంటర్ జస్పాల్ రాణా హఠాన్మరణం ఇది నాకు తీరని నష్టమంటూ మను భాకర్ తీవ్ర ఆవేదన టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత మను కెరీర్‌ను నిలబెట్టిన గురువు రాణా పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడంలో కీలక పాత్ర స్టెంట్ చికిత్స తర్వాత తలెత్తిన సమస్యలతో ఢిల్లీలో కన్నుమూత
10 Sat 09:50 బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుందా?.. వచ్చేసింది 'అగ్నిపరీక్ష 2'.. వివరాలివే! మరో కొత్త సీజన్‌తో రాబోతున్న బిగ్ బాస్ తెలుగు షో పదో సీజన్‌కు కూడా హోస్ట్‌గా అక్కినేని నాగార్జున సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్లు ప్రారంభం జూన్ 12 నుంచి 20 వరకు వీడియోలు పంపే అవకాశం గత సీజన్ విజయం తర్వాత మళ్లీ అదే కాన్సెప్ట్‌తో ముందుకు