కమల్ హాసన్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
- ఇటీవల కరోనా బారినపడిన కమల్ హాసన్
- అమెరికా వెళ్లొచ్చిన తర్వాత స్వల్ప అస్వస్థత
- కరోనా పరీక్షల్లో పాజిటివ్
- చెన్నైలో శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరంలో అన్ని వ్యవస్థలు సజావుగా పనిచేస్తున్నాయని వివరించారు. రక్తపోటు, షుగర్ స్థాయిలు అన్నీ అదుపులో ఉన్నాయని తెలిపారు. ఇటీవల అమెరికా వెళ్లొచ్చిన కమల్ దగ్గుతో బాధపడుతుండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది.