నాసిరకం వస్తువులను విక్రయించడంపై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు నోటీసులు
- నాణ్యతలేని ప్రెజర్ కుక్కర్లను అమ్ముతున్నారన్న సీసీపీఏ
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చర్యలు
- 13 ఉత్పత్తులపై దృష్టి సారించిన సంస్థ
నాణ్యత నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా చర్యలను తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రెజర్ కుక్కర్లతో పాటు 13 రకాల ఉత్పత్తుల విక్రయాలపై సీసీపీఏ దృష్టి సారించింది. హెల్మెట్ల క్వాలిటీనీ పరిశీలించనుంది.