Adbhutham: ప్రెస్ నోట్: డిజిటల్ “అద్భుతం”!
ప్రెస్ నోట్: డిజిటల్ సినిమా లవర్స్ కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అందిస్తున్న ఫాంటసీ లవ్ స్టోరీ "అద్భుతం" నవంబర్ 19న (ఈ రోజు) డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా పాజిటివ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాస్టింగ్ గురించి, ప్రోమోస్ గురించి, మ్యూజిక్ గురించి .. మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. పాటలు హమ్ చేసుకుంటున్నారు.
ఒకే మొబైల్ నెంబర్ వున్న ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ ఒకరితో ఒకరు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో.. తరవాత మేటర్ ఎలా ఉంటుందో.. ఎన్ని రకాల సిట్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తుందో .. అలాంటి కథలా అనిపిస్తోంది.
తేజ సజ్జా, శివాని రాజశేఖర్ మధ్య అందమైన కెమిస్ట్రీ డిజిటల్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయబోతోంది. ప్రశాంత్ వర్మ అందించిన కొత్త రకం కథ ఈ సినిమా పైన అంచనాలకు పెంచింది. "నరుడా డోనరుడా" ఫేమ్ మల్లిక్ రామ్ ఆ కథని ఇంకా కొత్తగా తీశాడు. మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ ఈ సినిమాని నిర్మించాయి.
“అద్భుతం” స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/AdbhutamStreamingNow
Content Produced by Indian Clicks, LLC