భక్తులతో పోటెత్తిన యాదాద్రి పుణ్యక్షేత్రం
- నేడు కార్తీక దశమి
- భారీగా తరలివచ్చిన భక్తులు
- పెద్ద ఎత్తున వ్రతాలు, కార్తీక దీపారాధనలు
- క్రిక్కిరిసిపోయిన దర్శన, లడ్డూ క్యూలైన్లు
భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. ఇక, యాదాద్రి బాలాలయంలో నిర్వహించిన స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.