ఆ సమయంలో ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. సంచలన ఇన్నింగ్స్ పై స్పందించిన మాథ్యూ వేడ్
- పడిన బంతిని పడ్డట్లే బాదాలనుకున్నా
- తాను ఔటైనా ఆస్ట్రేలియా గెలిచి ఉండేది
- వార్నర్ నిలకడగా ఆడాడని ప్రశంస
అయినా ఆ సమయంలో ఏం జరుగుతోందో తనకు అస్సలు అర్థం కాలేదని వేడ్ చెప్పాడు. పడిన బంతిని పడ్డట్టుగానే స్టాండ్స్ లోకి పంపాలని ముందే డిసైడ్ అయినట్టు చెప్పాడు. విజయానికి తన ఇన్నింగ్స్ ఒక్కటే కారణం కాదని, వరుస వికెట్లు కోల్పోయినా.. వార్నర్ నిలకడగా ఆడి విజయానికి పునాదులు వేశాడని చెప్పాడు. కాగా, ఆదివారం జరిగే ఫైనల్ లో న్యూజిలాండ్ తో ఆసీస్ తలపడనుంది. ఆ మ్యాచ్ దుబాయ్ లో జరగనుంది.