01 Wed 14:06 నేలవేషాల కార్యక్రమంలో అపశ్రుతి.. నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసం.. మంటలు అంటుకుని తీవ్రగాయాలు విశాఖ జిల్లా యలమంచిలిలో ఘటన నాగుల చవితి సందర్భంగా కార్యక్రమం కేజీహెచ్ కు బాధితుడి తరలింపు
02 Wed 17:00 యూఏఈలో భారతీయుడికి జాక్‌పాట్.. ఖాతా తెరిచిన రెండు నెలల్లోనే రూ.5 కోట్ల విజేత! అబుదాబిలో నివసిస్తున్న భారతీయుడికి బంపర్ లాటరీ షార్జా ఇస్లామిక్ బ్యాంక్ డ్రాలో 2 మిలియన్ దిర్హామ్‌ల గెలుపు బ్యాంకులో ఖాతా తెరిచిన రెండు నెలల్లోనే వరించిన అదృష్టం ఈ డబ్బుతో కుటుంబాన్ని యూఏఈకి తీసుకొస్తానంటున్న విజేత
03 Wed 16:47 నేను మీ బాస్‌ను అంటూ.. ఐనాక్స్ గ్రూప్‌కు రూ.10 కోట్ల సైబర్ మోసం ఐనాక్స్ గ్రూప్‌లో రూ. 10.4 కోట్ల భారీ వాట్సాప్ స్కామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లా నటించి ఉద్యోగికి టోకరా రెండు వారాల్లో 63 విడతల్లో డబ్బు బదిలీ కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు, ఢిల్లీలో నలుగురి అరెస్ట్
04 Wed 16:26 అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి.. 240 రోజుల పాటు యాత్ర తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్ జూలై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం సుమారు 8 నెలల పాటు కొనసాగనున్న యాత్ర భార్య అన్నా మీనన్ కూడా నాసా వ్యోమగామే
05 Wed 16:25 వెజ్ క్యాంటీన్‌లో కోడిగుడ్లు.. అహ్మదాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో వివాదం అహ్మదాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో కోడిగుడ్ల వివాదం శాకాహార క్యాంటీన్‌లో ఆమ్లెట్లు అమ్ముతున్నారని విద్యార్థుల ఫిర్యాదు క్యాంటీన్ ఆపరేటర్‌కు నోటీసులు జారీ చేసిన యాజమాన్యం మరోసారి పునరావృతమైతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరిక ప్రస్తుతానికి కోడిగుడ్ల ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేత
06 Wed 16:20 లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. 24 వేల మార్క్ దాటిన నిఫ్టీ సెన్సెక్స్ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్ల లాభం 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ ట్రెంట్, బీఈఎల్, హిందాల్కో టాప్ గెయినర్లు పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు ఆటో, రియాల్టీ రంగాలు ఒత్తిడిలో ముగింపు
07 Wed 16:18 దేశవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ముప్పు.. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో వర్షాభావం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 12 రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచన
08 Wed 16:10 కేంద్రం ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ చేపట్టనుందా? ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ పేరుతో వైరల్ లేఖ రక్షణ శాఖ కార్యదర్శి పేరుతో తప్పుడు ప్రచారం ఆ లేఖను కేంద్ర రక్షణ శాఖ జారీ చేయలేదన్న పీఐబీ కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ లండన్ పర్యటన ప్రచారాన్నీ ఖండించిన పీఐబీ
09 Wed 16:03 మెటా కీలక నిర్ణయం.. ఫీజుల బాటలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. కారణమిదే! ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల కోసం పెయిడ్ 'ప్లస్' సేవలు ప్రారంభం భారత్‌లో నెలకు రూ.99కే అందుబాటులో ప్రీమియం ఫీచర్లు ఏఐపై భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఆదాయ మార్గాలను పెంచుకునే వ్యూహం ప్రాథమిక సేవలు యథాతథంగా ఉచితంగానే కొనసాగుతాయని మెటా స్పష్టీకరణ
10 Wed 15:53 నెలకు రూ.లక్ష ఆదాయం.. క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్ క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్ గతంలో రూ.25 వేల జీతంతో ఉద్యోగం చేసిన డ్రైవర్ ప్రస్తుతం నెలకు దాదాపు రూ.లక్ష రూపాయల ఆదాయం డ్రైవర్‌ను వ్యాపారవేత్తగా అభివర్ణించిన సీఈవో వాహనమే అతని వ్యాపార కేంద్రం అని వ్యాఖ్య