• సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
    Mon 07:15

    సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

    • అల్లు అర్జున్ కి జోడీగా కీర్తి సురేశ్?
    • మెగాస్టార్ తో త్రివిక్రమ్ సినిమా
    • మారేడుమిల్లి అడవుల్లో రవితేజ  
  • దేశంలో ప్రీమియం పెట్రోల్‌పై వాత... సామాన్యులకు తప్పిన భారం
    Fri 15:42

    దేశంలో ప్రీమియం పెట్రోల్‌పై వాత... సామాన్యులకు తప్పిన భారం

    • దేశవ్యాప్తంగా పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధర
    • లీటర్‌పై రూ.2 నుంచి రూ.2.30 వరకు పెంపు
    • సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం
    • అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలే కారణం
    • సామాన్య ప్రజలపై భారం స్వల్పమేనని అంచనా
  • మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ వాకౌట్
    Fri 15:24

    మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ వాకౌట్

    • చెవిలో పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు
    • బడ్జెట్ ప్రసంగం మొదలుకాగానే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
    • ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్
  • 'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాశ్‌ రాజ్ సెటైర్
    Fri 15:21

    'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాశ్‌ రాజ్ సెటైర్

    • రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2'పై దక్షిణాది హీరోల ప్రశంసలు
    • సినిమాను పొగిడిన అల్లు అర్జున్, మహేశ్‌ బాబు, జూ.ఎన్టీఆర్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌
    • స్టార్ హీరోల పొగడ్తలపై ప్రకాశ్‌ రాజ్ ఆసక్తికర వ్యాఖ్య
    • ఇవి నిజమైన ప్రశంసలా లేక 'బాధ్యతలా' అని ప్రశ్న
    • సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన ప్రకాశ్‌ రాజ్ కామెంట్
  • హైదరాబాద్‌లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏపై కేంద్ర ప్రభుత్వం తీపికబురు.
    Fri 15:17

    హైదరాబాద్‌లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏపై కేంద్ర ప్రభుత్వం తీపికబురు.

    • హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని పెంచిన కేంద్ర ప్రభుత్వం
    • 50 శాతం మినహాయింపు జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్
    • ఇప్పటికే జాబితాలో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా నగరాలు
  • జస్ట్ మిస్ అంతే... లెబనాన్‌లో కవరేజీ ఇస్తుండగా జర్నలిస్టుల పక్కనే క్షిపణి దాడి!
    Fri 15:14

    జస్ట్ మిస్ అంతే... లెబనాన్‌లో కవరేజీ ఇస్తుండగా జర్నలిస్టుల పక్కనే క్షిపణి దాడి!

    • దక్షిణ లెబనాన్‌లో రిపోర్టింగ్ చేస్తుండగా జర్నలిస్టులకు గాయాలు
    • రష్యా టుడే ప్రతినిధుల సమీపంలోనే పేలిన ఇజ్రాయెల్ క్షిపణి
    • ఇది ఉద్దేశపూర్వక దాడేనని ఆరోపించిన రష్యా
    • పౌరులను హెచ్చరించాకే దాడులు చేశామన్న ఇజ్రాయెల్
    • ఘటనపై విచారణ జరపాలని జర్నలిస్టుల కమిటీ డిమాండ్
  • 'డెకాయిట్' కోసం ప్రతి సీన్ రెండుసార్లు చిత్రీకరణ... ఎందుకో చెప్పిన అడవి శేష్
    Fri 15:02

    'డెకాయిట్' కోసం ప్రతి సీన్ రెండుసార్లు చిత్రీకరణ... ఎందుకో చెప్పిన అడవి శేష్

    • 'డెకాయిట్' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అడివి శేష్
    • ద్విభాషా చిత్రాల షూటింగ్ అనుభవాలు పంచుకున్న హీరో
    • ప్రతీ సీన్‌ను హిందీ, తెలుగులో వేర్వేరుగా చిత్రీకరించామని వెల్లడి
    • భాషల నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌లోనే మార్పులు చేశామని స్పష్టం
    • ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న 'డెకాయిట్'
  • 'ధురంధర్ 2'పై రాజకీయ దుమారం.. నేతల భిన్నాభిప్రాయాలు
    Fri 14:51

    'ధురంధర్ 2'పై రాజకీయ దుమారం.. నేతల భిన్నాభిప్రాయాలు

    • చిత్రంలోని అతీక్ అహ్మద్ పాత్ర‌పై భిన్నాభిప్రాయాలు 
    • సినిమా కంటెంట్‌పై రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన
    • ఇది బీజేపీ ప్రచార చిత్రమని ఎస్పీ ఆరోపణ
    • వివాదాలపై సెన్సార్ బోర్డుదే బాధ్యతన్న జేడీయూ
    • ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సినిమాలు తీస్తారన్న యూపీ మంత్రి
  • ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!
    Fri 14:49

    ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!

    • ఏపీ తీరంపై ఉపరితల ఆవర్తనం, కొనసాగుతున్న ద్రోణి
    • రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు విస్తారంగా వర్షాలు
    • దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష హెచ్చరిక
    • దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వడగళ్ల వాన కురిసే అవకాశం
    • గంటకు 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడి
  • కువైట్‌లోని కీలక రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి
    Fri 14:48

    కువైట్‌లోని కీలక రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి

    • ఇటీవలే ఖతార్, సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు
    • తాజాగా మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి
    • డ్రోన్ దాడి నేపథ్యంలో రిఫైనరీలో చెలరేగిన మంటలు