ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'డిజిట‌ల్ విప్లవం ఇది'... ఆస‌క్తిక‌ర‌ వీడియోను పోస్ట్ చేసిన‌ నిర్మ‌లా సీతారామ‌న్
    Fri 12:19

    'డిజిట‌ల్ విప్లవం ఇది'... ఆస‌క్తిక‌ర‌ వీడియోను పోస్ట్ చేసిన‌ నిర్మ‌లా సీతారామ‌న్

    • గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిట‌ల్ చెల్లింపులు
    • గంగిరెద్దులాడించే వారూ వాడుతున్నారు
    • ఓ ఎద్దుపై  క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్
    Read full story
  • వార్ వన్ సైడ్... ఢిల్లీని ఓ చూపు చూసిన ఆర్సీబీ!
    Mon 22:11

    వార్ వన్ సైడ్... ఢిల్లీని ఓ చూపు చూసిన ఆర్సీబీ!

    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం
    • కేవలం 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్
    • హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ 3 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు
    • 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటిన బెంగళూరు
    Read full story
  • శాంతిపునరుద్ధరణ కోసం ప్రతిదీ చేస్తాం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
    Mon 21:59

    శాంతిపునరుద్ధరణ కోసం ప్రతిదీ చేస్తాం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    • త్వరగా శాంతినెలకొనేలా చేసేందుకు కృషి చేస్తామన్న పుతిన్
    • ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తామని అరాఘ్చీకి హామీ
    • రష్యా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్ విదేశాంగ మంత్రి
    Read full story
  • ఇంధన కొరత కృత్రిమం.. దోపిడీ కోసమేనంటూ జగన్ ఫైర్
    Mon 21:56

    ఇంధన కొరత కృత్రిమం.. దోపిడీ కోసమేనంటూ జగన్ ఫైర్

    • ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కృత్రిమమేనన్న జగన్
    • కూటమి నేతలు, డీలర్లు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణ
    • ధరల పెంపును ఆశించి డీలర్లు బ్లాక్ చేస్తున్నారని విమర్శ
    • ఈ సంక్షోభంతో రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్య
    • ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరిక
    Read full story
  • పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల రోజు సెలవు: పోలీసులకు తెలంగాణ డీజీపీ శుభవార్త
    Mon 21:46

    పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల రోజు సెలవు: పోలీసులకు తెలంగాణ డీజీపీ శుభవార్త

    • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పోలీసు శాఖ
    • నిత్యం ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారన్న డీజీపీ
    • ఆధారాలు, దరఖాస్తు ఆధారంగా సెలవులు మంజూరు
    Read full story
  • నిప్పులు చెరిగిన హేజిల్‌వుడ్, భువీ... 75 పరుగులకే ఢిల్లీ ఢమాల్
    Mon 21:43

    నిప్పులు చెరిగిన హేజిల్‌వుడ్, భువీ... 75 పరుగులకే ఢిల్లీ ఢమాల్

    • ఆర్సీబీ పేసర్ల ధాటికి 16.3 ఓవర్లలోనే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్
    • జోష్ హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో విధ్వంసం
    • ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు నమోదు చేసిన ఢిల్లీ
    • ఒంటరి పోరాటం చేసిన ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30)
    Read full story
  • విజయం కన్నా ఓటమే గొప్ప పాఠం నేర్పుతుంది: ఏయూ శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
    Mon 20:59

    విజయం కన్నా ఓటమే గొప్ప పాఠం నేర్పుతుంది: ఏయూ శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

    • ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి
    • అంతర్గత ఒత్తిడిని జయించడంపై విద్యార్థులకు కీలక సందేశం
    • విజయం కంటే ఓటమి నుంచే ఎక్కువ నేర్చుకోవచ్చని వ్యాఖ్య
    • ఏపీ అభివృద్ధి ప్రయాణాన్ని, సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
    • ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయంగా ఏయూ ఎదగాలని ఆకాంక్ష
    Read full story
  • కవిత స్థాపించిన 'టీఆర్ఎస్'పై స్పందించిన కేటీఆర్
    Mon 20:52

    కవిత స్థాపించిన 'టీఆర్ఎస్'పై స్పందించిన కేటీఆర్

    • చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయన్న కేటీఆర్
    • దేశంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు తక్కువగా ఉన్నాయని వ్యాఖ్య
    • తేజస్వీ సూర్య మాట్లాడితే మొదట ఖండించింది తామేనన్న కేటీఆర్
    Read full story
  • ఏయూ శతాబ్ది ఉత్సవాలు: ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎలా ఏర్పడిందో చెప్పిన గవర్నర్ అబ్దుల్ నజీర్
    Mon 20:47

    ఏయూ శతాబ్ది ఉత్సవాలు: ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎలా ఏర్పడిందో చెప్పిన గవర్నర్ అబ్దుల్ నజీర్

    • ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన గవర్నర్ నజీర్
    • సంస్థాపక వీసీ సీఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరణ
    • బొబ్బిలి, విజయనగరం రాజుల విరాళాలతో వర్సిటీ అభివృద్ధి జరిగిందని వెల్లడి
    • సీవీ రామన్, సీఆర్ రావు వంటి దిగ్గజాలు ఏయూ పూర్వ విద్యార్థులేనని ప్రస్తావన
    • వందేళ్ల ప్రస్థానంలో భాగమైన మహానుభావులందరికీ వందనాలు తెలిపిన గవర్నర్
    Read full story
  • ఏయూ మహా శతాబ్ది ఉత్సవాల్లో వెంకయ్యనాయుడు ఛమక్కులు, చమత్కారాలు
    Mon 20:29

    ఏయూ మహా శతాబ్ది ఉత్సవాల్లో వెంకయ్యనాయుడు ఛమక్కులు, చమత్కారాలు

    • ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
    • మన మూలాలను, మాతృభాషను ఎన్నటికీ మరువద్దని విద్యార్థులకు హితవు
    • పాశ్చాత్య ఆహార సంస్కృతి, పేర్లను కుదించి పిలవడంపై తనదైన శైలిలో విమర్శ
    • ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని ఉద్బోధ
    • క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి యువతకు అత్యవసరమని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV