01 Thu 20:18 అద్భుతమైన సంప్రదాయాన్ని నెలకొల్పారు: ప్రధాని మోదీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు దీపావళి సందర్భంగా సరిహద్దుల్లో మోదీ పర్యటన వీర జవాన్లతో గడిపిన ప్రధాని సైనికుల వల్లే మనం క్షేమంగా ఉన్నామన్న ఆనంద్ ట్విట్టర్ లో స్పందన
02 Tue 08:58 అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత కూడా తగ్గని పసిడి ధర అంతర్జాతీయ పరిణామాలతో పైపైకి కదులుతున్న బంగారం దేశీయంగా రూ.1.52 లక్షల మార్క్ వద్ద 10 గ్రాముల పసిడి డాలర్ బలహీనపడటంతో బంగారం ధరకు లభించిన మద్దతు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ తో స్థిరంగా ఉన్న డిమాండ్
03 Tue 08:55 ఇండియన్ సినిమా థియేటర్లు అద్భుతం.. యూరప్‌తో పోల్చడానికే లేదు: ఉక్రెయిన్ యువతి భారతీయ సినిమా థియేటర్లు యూరప్ కంటే ఎంతో మేలన్న ఉక్రెయిన్ కంటెంట్ క్రియేటర్ సీటు నుంచే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే సౌకర్యం తనను ఆశ్చర్యపరిచిందని వ్యాఖ్య యూరప్‌లో పాప్‌కార్న్, చిప్స్ మాత్రమే.. ఇండియాలో రెస్టారెంట్ తరహా మెనూ ఉంటుందని ప్రశంస ఎయిర్‌పోర్ట్ తరహాలో ఉండే భద్రతా తనిఖీలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన యువతి
04 Tue 08:52 100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఇథియోపియాలో 31 మంది మృతి అమ్హారా రీజియన్‌లో సోమవారం తెల్లవారుజామున ఘటన డజన్ల కొద్దీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యుల ఆందోళన ప్రమాదకరమైన ఘాట్ రోడ్డే కారణమని ప్రాథమిక అంచనా
05 Tue 08:49 వైసీపీ మద్యం పాలసీ వల్ల మన ఆదాయం అటు మళ్లింది: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీకి రూ.18,860 కోట్ల నష్టం వాటిల్లిందన్న మంత్రి కొల్లు తప్పుడు మద్యం విధానాల వల్ల తెలంగాణకు భారీగా ఆదాయం నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించి వేలకోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపణ
06 Tue 08:39 ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. అత్యున్నత జాతీయ పురస్కారం అందించిన స్లోవేకియా 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' అవార్డును ప్రదానం చేసిన స్లోవేకియా అధ్యక్షుడు ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితమని మోదీ వ్యాఖ్య ప్రధాని మోదీకి లభించిన 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు
07 Tue 08:36 వైభవ్ సూర్యవంశీ ఆగ్రహం వెనుక అసలు కథ ఇదే.. అందుకే మనోడికి కోపం కట్టలు తెంచుకుంది! శ్రీలంక-భారత్ 'ఏ' జట్ల మ్యాచ్‌లో తీవ్ర వాగ్వాదం వైభవ్ సూర్యవంశీతో లంక ఆటగాడు హలంబగే గొడవ మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లంటూ శ్రీలంక క్రికెటర్ స్లెడ్జింగ్ ఆగ్రహంతో సూర్యవంశీ లంక ప్లేయర్‌పైకి దూసుకెళ్లిన వైనం ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య తోపులాటకు దారితీసిన ఘటన
08 Tue 08:33 నెతన్యాహు మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని! ఇరాన్ డీల్‌ను తిరస్కరించిన ఇజ్రాయెల్ ఒప్పందాలతో తమకు సంబంధం లేదని స్పష్టీకరణ ఇరాన్ అణుబాంబును అడ్డుకుంటామన్న నెతన్యాహు లెబనాన్ నుంచి సైన్యం కదలదన్న ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కొనసాగుతున్న భీకర దాడులు
09 Tue 07:50 శుక్రవారం నాటికి ‘హర్మూజ్’ పూర్తిగా తెరుచుకుంటుంది: ట్రంప్ జీ7 సదస్సులో ట్రంప్, మాక్రాన్ ప్రత్యేక సమావేశం ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై నేతల ప్రశంసలు ఇరాన్ డీల్ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి ఒప్పందంతో కుప్పకూలుతున్న చమురు ధరలు, పెరుగుతున్న స్టాక్ మార్కెట్లు
10 Tue 07:49 ఓటర్ల జాబితా సవరణపై ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ప్రకటన ఏపీలో ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఏ ఒక్క ఓటరును ఏకపక్షంగా తొలగించబోమని స్పష్టం చేసిన సీఈఓ జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడి సందేహాల నివృత్తికి 'కాల్ యువర్ బీఎల్ఓ' యాప్ సదుపాయం రాష్ట్రం బయట ఉన్నవారు ఆన్‌లైన్‌లో ఫారాలు సమర్పించే అవకాశం