: జీవోలలో నా ప్రమేయం లేదు: కన్నా
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన కుమారుడు జగన్ , పలువురికి లబ్ది చేకూర్చేలా అక్రమంగా జారీ చేసిన 26 జీవోలలో తనకు ప్రమేయం లేదని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. 'మీరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందా?' అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. మంత్రుల రాజీనామా వ్యవహారాలను అధిష్ఠానమే చూసుకుంటుందని సమాధానంగా చెప్పారు.