Wed 18:34 'అన్నాత్తే' నుంచి ట్రైలర్ రిలీజ్! రజనీ నుంచి రానున్న 'అన్నాత్తే' తెలుగు టైటిల్ గా 'పెద్దన్న' చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ ముగ్గురు సీనియర్ హీరోయిన్ల సందడి Read full story
Thu 09:51 జూబ్లీహిల్స్‌లో వృద్ధ దంపతుల ఇంట్లో వజ్రాల ఉంగరాలు మాయం..కేర్‌టేకర్‌పై కేసు నమోదు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చోరీ ఘటన వృద్ధ దంపతుల ఇంట్లో వజ్రపు ఉంగరాలు అపహరణ ఇంట్లో పనిచేస్తున్న కేర్‌టేకర్‌పై అనుమానం నిందితుడిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు Read full story
Thu 09:49 శతాబ్దాల పాటు శక్తినిచ్చే అణు బ్యాటరీలు.. అంతరిక్ష యాత్రల్లో కొత్త శకం! అంతరిక్ష యాత్రల కోసం శతాబ్దాల పాటు పనిచేసే అణు బ్యాటరీల రూపకల్పన ప్రస్తుతం వాడుతున్న ప్లూటోనియం-238కు 88 ఏళ్ల జీవితకాలం దీనికి ప్రత్యామ్నాయంగా 433 ఏళ్ల జీవితకాలమున్న అమెరిషియం-241 నాసా ఆధ్వర్యంలో అమెరిషియంపై పరిశోధనలు, ప్రస్తుతం పరీక్షల దశ రేడియో ఐసోటోపుల క్షీణతతో పుట్టే వేడిని విద్యుత్తుగా మార్చే టెక్నాలజీ Read full story
Thu 09:36 ఐపీఎల్ చరిత్రలో మహ్మద్ షమీ సరికొత్త రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనత! తొలి బంతికే ఐదుసార్లు వికెట్ తీసిన ఏకైక బౌలర్‌గా ఘనత షమీ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు లక్నో ఓటమి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ Read full story
Thu 09:31 హనుమకొండలో తీవ్ర విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి మృతుల్లో తల్లి ఫర్హత్, ఇద్దరు కూతుళ్లు ఉమేరా, ఆయేషా భర్తతో గొడవల వల్లే జరిగిందని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు ప్రమాదవశాత్తు జరిగిందని భర్త అజారుద్దీన్ వాదన Read full story
Thu 09:28 అమెరికాలో కొత్త కలకలం: వేగంగా వ్యాపిస్తున్న 'సికాడా' కొవిడ్ వేరియంట్.. భారత్‌కూ ముప్పేనా? ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఈ వేరియంట్‌లో 70కి పైగా కొత్త మ్యూటేషన్లు లక్షణాలు గతంలోని ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉన్నాయని వెల్లడి భారత్‌లో ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదన్న నిపుణులు Read full story
Thu 09:24 అమెరికాలో పుట్టినంత మాత్రాన పౌరసత్వం రాదా?.. యూఎస్ సుప్రీంకోర్టులో తీవ్ర చర్చ అమెరికాలో పుట్టుకతో పౌరసత్వంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ ట్రంప్ ప్రభుత్వ వాదనకు అమెరికన్ ఇండియన్ల చరిత్రే ప్రధాన ఆధారం స్థానిక తెగలు అమెరికా అధికార పరిధిలోకి పూర్తిగా రారన్న ప్రభుత్వం ఈ మినహాయింపు వలసదారులకు వర్తించదని ప్రత్యర్థుల వాదన స్థానిక తెగలకు 1924లో చట్టం ద్వారా పౌరసత్వం కల్పించిన వైనం Read full story
Thu 08:58 లక్నో ఓటమి.. మైదానంలోనే కెప్టెన్ పంత్‌పై యజమాని గోయెంకా ఆగ్రహం.. మరోసారి రిపీటైన కేఎల్ రాహుల్ ఎపిసోడ్ ఢిల్లీ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం ఓటమి తర్వాత కెప్టెన్ పంత్‌పై యజమాని గోయెంకా తీవ్ర అసహనం గతంలో కేఎల్ రాహుల్‌తో జరిగిన సంఘటనను గుర్తుచేస్తున్న నెటిజన్లు బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమని అంగీకరించిన కెప్టెన్ పంత్ Read full story
Thu 08:55 మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ధరల వ్యత్యాసంపై కేంద్రంతో చర్చిస్తున్నట్లు మంత్రి వెల్లడి రైతుల్లో భయం సృష్టించవద్దని ప్రతిపక్షాలకు హితవు కొనుగోలు ధరలు పెంచాలని కంపెనీలకు మంత్రి విజ్ఞప్తి Read full story
Thu 08:40 ఏపీలో 482 మంది డాక్టర్లకు కొలువులు.. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశం ఏపీలో 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వుల జారీ ప్రకటించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పూర్తిగా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగినట్లు వెల్లడి 15 రోజుల్లో విధుల్లో చేరాలని కొత్త వైద్యులకు ఆదేశం Read full story